NewsOrbit
సినిమా

Taapsee Pannu: తాప్సీకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన మ‌హేష్‌..ఏమైందంటే?

Taapsee Pannu: తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఝుమ్మంది నాదం` మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసింది. కానీ, స‌రైన స‌క్సెస్ లేక‌పోవ‌డంతో బాలీవుడ్‌కి మాకం మార్చిన తాప్సీ.. అక్క‌డ బాగానే స‌క్సెస్ అయింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తాప్సీ.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో చేసిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`.

ఏజెంట్​ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వరూప్​ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్​ బ్యాన‌ర్‌పై నిరంజన్​ రెడ్డి, అన్వేష్​ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ న‌టుడు హ‌రీశ్ పేర‌డీ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 1న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. సినిమా ట్రైల‌ర్‌ను మార్చి 14 విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మొద‌ట ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు తాప్సీ సినిమాకు సాయం చేసేందుకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందుకు వ‌చ్చారు. ఇటీవ‌ల మేక‌ర్స్ ఆయ‌న్ను సంప్ర‌దించి.. ట్రైల‌ర్ లాంచ్ చేయాల‌ని కోర‌గా ఆయ‌న వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ట‌.

దీంతో మిషన్ ఇంపాజిబుల్ ట్రైల‌ర్‌ను మార్చి 15న మ‌హేష్ బాబు విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలియ‌జేస్తూ మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌దిలారు. ఏదేమైనా మ‌హేష్ ట్రైల‌ర్ లాంచ్ చేస్తే ఖ‌చ్చితంగా ఈ సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అవుతుంది.

author avatar
kavya N

Related posts

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri