Mahesh Trivikram: మహేష్- త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి హీరోయిన్ విషయంలో సరికొత్త పేరు..??

Share

Mahesh Trivikram: దాదాపు 11 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో ఇది 28వ చిత్రం. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు.. నటించిన అతడు, ఖలేజా… సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు కొత్తదనం తరహాలో.. మహేష్ నటన అని త్రివిక్రమ్ చూపించడంతో వస్తున్న ఈ మూడో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నవి.

Malavika Mohanan wants to act with Maheshbabu - தமிழ் News - IndiaGlitz.com - oceannews2day

“అతడు” లో చాలా ప్రొఫెషనల్ గా… “ఖలేజా” లో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ బయటపెట్టడం…తో.. రాబోతున్న మూడో సినిమాతో మహేష్ క్యారెక్టర్ ఏవిధంగా త్రివిక్రమ్ చెక్కుతాడో అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ మొత్తం పూర్తయింది అట్లు వార్తలు రాగం నటీనటులను ఎంపిక చేస్తున్న క్రమంలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరు నటిస్తారు అనే దాని విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

Read More: Mahesh Babu: ఆరు నెలలోనే మహేష్ సరికొత్త ప్లాన్.. అభిమానులకు ఇక పండగే??

పూజా హెగ్డే, శ్రీదేవి కూతురు జాహ్నవి.. ఇంకా చాలా మంది పేర్లు మహేష్ సరసన నటిస్తున్నట్లు వార్తలు తాజాగా మరో సరి కొత్త హీరోయిన్ తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు మాళవిక మోహనాన్. త్రివిక్రమ్ ఈమెను సెలెక్ట్ చేసినట్లు కన్ఫర్మ్ అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని మహేష్… త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఆరు నెలలకు మించి పోకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే తరహాలో త్రివిక్రమ్ పక్క ప్లానింగ్ తో.. సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్న ట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Related posts

Raashi Khanna Beautiful Pics

Gallery Desk

Lock Down: లాక్ డౌన్లో ట్విస్టు… ఇవాళ్టి నుంచి సీన్ మామూలుగా ఉండ‌దు

sridhar

“దిస్ ఈజ్ షేమ్” సోమూ..! “వాట్ ఈజ్ దిస్” బండి..! షా పరువు తీయకండి..!!

Srinivas Manem