NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమలహాసన్..??

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు తో తమిళ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ మరో సినిమా ప్లాన్ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో స్పైడర్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన స్పైడర్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఇలాంటి తరుణంలో మరో సారి మురుగదాస్ తో సినిమా చేయడానికి మహేష్ బాబు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే కమలహాసన్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటించనున్నట్లు .. ఇప్పటికే స్టోరీలైన్ ఇద్దరికీ వినిపించినట్లు వార్తలు అందుతున్నాయి.

Director AR Murugadoss visits Ravi Teja's Krack film set | Telugu Movie  News - Times of India

ఇద్దరూ కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ అయినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా ప్రాజెక్టు వార్త సౌత్ ఇండియాలో సెన్సేషనల్ గా మారింది. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు సి.బి.ఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. కమలహాసన్ ఓ కుర్ర అమ్మాయి తండ్రిగా నటించనున్నట్లు .. ఆడవాళ్ళ నేపథ్యంలో అత్యాచారాలకు సంబంధించిన సినిమా స్టోరీ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలక పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా నటించనున్నట్లు సమాచారం.

Read More: Mahesh Babu: బ్లాక్ బస్టర్ కోసం మహేష్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్??

మురుగదాస్ సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో “దర్బార్” సినిమా చేయడం జరిగింది. అయితే ఆస్థాయి నటుడు అయిన కమల్ హాసన్ తో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్టు ఓకే అయితే చేసినట్లవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.  ఇదిలా ఉంటే ఈ సినిమా వార్త విని మహేష్ అభిమానులు అరవ డైరెక్టర్లతో కలిసిరాదు అని అంటున్నారు. మహేష్ గతంలో తమిళ డైరెక్టర్ల పేరు సూర్యా తో నాని అదే రీతిలో మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో .. ఈ సినిమా ప్రాజెక్టు పై నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella