NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh – Balakrishna: రాజమౌళి రేర్ కాంబినేషన్‌ను సెట్ చేశాడా..?

Mahesh – Balakrishna: సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేశ్. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంగా ఈ సినిమా కథ సాగు తుంది. స్టైలిష్ యాక్షన్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఇది తెరకెక్కుతోంది. మే 12న సర్కారు వారి పాట థియేటర్స్‌లోకి రానుంది.

mahesh-balakrishna- a rare  combination by rajamouli
mahesh balakrishna a rare combination by rajamouli

ఈ నేపథ్యంలో మహేశ్ నెక్స్ట్ మూవీస్‌ను సెట్స్ మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు కూడా. ఇక ఇప్పటికే అగ్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ ఈ నెల 25వ తేదీన వస్తోంది. దీని తర్వాత మహేష్ లీడ్ గా ఉండే ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి రెడీ అవుతారు. అయితే, తాజా సమాచారం ప్రకారం నటసింహా నందమూరి బాలకృష్ణ, మహేశ్ – రాజమౌళి సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్టు తెలుస్తోంది.

Mahesh – Balakrishna: 40 నిమిషాల పాటు బాలయ్య అదరగొడతారట.

దర్శక ధీరుడు బాలయ్య కోసం అద్భుతమైన పాత్రను సృష్టించారని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో టాక్  విని పిస్తోంది. సినిమాలో 40 నిమిషాల పాటు బాలయ్య అదరగొడతారట. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకతవంలో ఓ సినిమాను చేస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట. ఇలా చేస్తున్న బాలయ్య ఆహా కోసం అన్ స్టాపబుల్ టాక్ షోనూ చేస్తూ అలరిస్తున్నారు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu