Subscribe for notification

Mahesh: సర్కారు వారి పాట.. ఎన్ని కోట్లకి కొంటే ఎంత వచ్చిందో తెలుసా.!? పోయినట్టేనా.!?

Share

Mahesh: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ధియేటర్స్ లో విడుదలై బాక్సాఫీసు వద్ద ఊహించని కలెక్షన్లను వసూలు చేస్తోంది.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో సఫలమైందని చెప్పుకోవాలి.. మహేష్ అభిమానులు మహేష్ బాబు ను ఏ విధంగా చూడాలి అనుకున్నారో పరశురామ్ పెట్ల సక్సెస్ అయ్యాడు మహేష్బాబుని కొత్త గా చూపించడంతో పాటు అద్భుతమైన ఎనర్జీని పరిచయం చేయిస్తూ థియేటర్స్ లో అభిమానులకు రప్పించేలా చేశాడు.. ఇక సర్కారు వారి పాట కలెక్షన్స్ తో అనుకున్నంత విజయాన్ని అందుకుందా.!? లేదా.!? అనేది తెలుసుకుందాం..!

Mahesh: Sarkaru Vaari Paata 4th day collections In Hit Way

సర్కారు వారి పాట కలెక్షన్స్ విషయానికి వస్తే .. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు కొనుగోలు చేశారు డిస్ట్రిబ్యూటర్స్. ఇక మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల షేర్ వసూలు చేయగా.. మొదటి రోజే 30 శాతం రికవరీ రేట్ ను సాధించింది.‌ రెండో రోజు 9 కోట్ల రూపాయల షేర్.. మూడవ రోజు 8 కోట్లు.. నాలుగో రోజు 8 కోట్ల షేర్ వసూలు చేసి.. తొలి నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల షేర్ ను సాధించి.. 70 శాతం రికవరీ రేట్ ను అందుకుంది.. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకని సూపర్ హిట్ గా నిలబడాలి అంటే.. మరో 45 రూపాయలు కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేయగలగాలి..

 

ఇప్పటివరకు ఓకే గాని.. సోమవారం నుండి ఈ సినిమా పెద్దగా ఆడే అవకాశాలు అయితే కనిపించడం లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే సోమవారం రోజున అనుకున్నంత రీతిలో అడ్వాన్స్ బుకింగ్ లేదు.. అదికాకుండా డైలీ షేర్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.. మహేష్ బాబు సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడుతుంది.. ప్రస్తుతానికి ఓపెనింగ్స్ తో కుమ్మేసినా.. మహేష్ ముందు ఉన్న 45 కోట్ల షేర్ ఏ మేరకు రాబడతాడో చూడాలి..


Share
bharani jella

Recent Posts

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

38 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

1 hour ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

1 hour ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

2 hours ago

Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…

3 hours ago