NewsOrbit
న్యూస్ సినిమా

ఫస్ట్ టైం తన అన్న గురించి భావోద్వేగంగా ఈ పోస్ట్ పెట్టిన మహేష్…!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రిని మించిపోయాడు అనే రీతిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాదా కృష్ణ వారసుడు గా మహేష్ ఎంట్రీ ఇవ్వక ముందే రమేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 1987లో రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి 1997 వరకు ఇండస్ట్రీలో రాణించారు. ఆ తర్వాత మహేష్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కాగా మంగళవారం రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా… మహేష్ తన సోదరుడికి విషెస్ తెలియజేశారు.

This is what my elder brother unselfishly gave me! -Maheshఅప్పట్లో మహేష్ బాబుతో కలిసి నటించిన సినిమాకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ” ఇక్కడ నా అన్నయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా అభ్యాసం లో కొంత భాగం మొదటి నుండి వచ్చింది అని సులభంగా చెప్పగలిను,. క్రమశిక్షణ, అంకితభావం అన్నీ ఆయన నుంచి నేర్చుకున్నాను నిస్వార్ధంగా నాకు ఇచ్చాడు.

మీకు గొప్ప ఆరోగ్యం చాలా ఆనందం దక్కాలని కోరుకుంటూ ఉన్నాను అంటూ మహేష్ బాబు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇటీవలె సోదరి ప్రియదర్శిని పుట్టినరోజు సందర్భంగా కుటుంబం మొత్తం కలవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా…ఇలాంటి తరుణంలో అన్న పుట్టినరోజు నాడు మహేష్ బాబు పెట్టిన పోస్టు ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri