Subscribe for notification

Bheemla nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈసారి రాసిపుట్టుకోండి..మిస్ అయ్యే ఛాన్సే లేదు..

Share

Bheemla nayak: కరోనా థర్డ్ వేవ్ కారణంగా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయలనుకున్న చిన్న, మీడియం, పాన్ ఇండియన్ సినిమాలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్ కాస్త కంట్రోల్ అయితే మళ్ళీ ఈ సినిమాలన్నీ రీ షెడ్యూల్ చేస్తున్నారు. అయితే ఈసారి రిలీజ్ డేట్స్ ఒకటి కాదు రెండు ఫిక్స్ చేసుకుంటున్నారు. పాండమిక్ పరిస్థితులను బట్టి ఒకటి మిస్ అయినా మరొకటి ఫైనల్ చేయాలని మేకర్స్ ముందుగానే పక్కాగా డిసైడవుతున్నారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, రాం చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, ఓలివియా మోరీస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇలాగే రెండు డేట్స్ ఫిక్స్ చేసి మేకర్స్ ప్రకటించారు.

makers fixed two dates for bheemla-nayak

జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ ఈ థర్డ్ వేవ్ వైరస్ వల్లనే పోస్ట్ పోన్ అయింది. అందుకే ఈసారి మార్చ్ 18న ఒక తేదీని అలాగే ఏప్రిల్ నెలలో 28 ఒక తేదీని లాక్ చేశారు. అందరూ మార్చ్ 18న రిలీజ్ చేయాలని కోరుతున్నారు కూడా. చూడాలి మరి ఈ రెండు తేదీలలో ఆర్ఆర్ఆర్ ఏ తేదీకి రిలీజ్ అవుతుందో. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ సినిమాకు కూడా రెండు తేదీలను ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.

Bheemla nayak: భీమ్లా నాయక్ అదే రోజు వస్తే మెగా అభిమానులకు పెద్ద పండగే.

యంగ్ డైరెక్టర్ సాగ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా పెండింగ్ సీన్స్‌ను ఈ నెల 25 నుంచి తెరకెక్కించనున్నారట. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కనిపించనున్న ఈ సినిమాకు ఇప్పటికే ఫిబ్రవరి 25న ఒక డేట్ ఫిక్స్ చేశారు. భీమ్లా నాయక్ చిత్రానికి ఆర్ఆర్ఆర్ మూవీ మాదిరిగా ఏప్రిల్ 1 ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 25న గనక రిలీజ్ కాకపోతే ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అదే రోజు మెగాస్టార్ – మెగా పవర్ స్టార్‌ల ఆచార్య రిలీజ్ కానుంది. కాబట్టి భీమ్లా నాయక్ అదే రోజు వస్తే మెగా అభిమానులకు పెద్ద పండగే. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.


Share
GRK

Recent Posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

5 mins ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

32 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

1 hour ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

2 hours ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

2 hours ago