NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో “అలా వైకుంఠపురం లో” సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “పుష్ప” పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. అంతేకాకుండా మొట్టమొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ నటిస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా “పుష్ప” సినిమా ఏ విధంగా ఉంటుందో అనే డిస్కషన్ లు జరుగుతున్నాయి.

Allu Arjun to team up with director Vikram K Kumar for his next? | Telugu  Movie News - Times of India

అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే బన్ని స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వస్తున్న వార్తల ప్రకారం బోయపాటి తో ఒక సినిమా అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కొన్ని ప్రాజెక్టులు బన్నీ లాక్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

Read More: Allu arjun : అల్లు అర్జున్ వెనక స్టార్ డైరెక్టర్..పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ సెట్ చేస్తారా..?

ఇదే తరుణంలో “అల వైకుంఠ పురంలో” సినిమా రిలీజ్ అవ్వకముందు నుండి మనం డైరెక్టర్ విక్రమ్ తో కూడా అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు అప్పట్లో న్యూస్ వైరల్ అయ్యాయి. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి కన్ఫామ్ వార్త రాలేదు. ఇలాంటి తరుణంలో మనం డైరెక్టర్ విక్రమ్ ఖచ్చితంగా ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. త్వరలో ఏ విషయమో తెలియజేస్తాను ఖచ్చితంగా సినిమా ఉంటుంది అన్న రీతిలో చెప్పుకొచ్చారు.

Related posts

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!