Categories: సినిమా

Manchu manoj: మంచు మనోజ్ ఇపుడు ఏం చేస్తున్నాడో తెలుసా!

Share

Manchu manoj: మంచు ఫ్యామిలీలో ఒకప్పుడు మంచు మనోజ్ సినిమాలకు కాస్త క్రేజ్ ఉండేది. అయితే రానురాను పేలవమైన సినిమాలను ఎంచుకోవడంతో మనోజ్ క్రేజ్ కూడా మంచులాగా కరిగిపోయింది. ప్రస్తుతం మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ల యొక్క సినీ కెరీర్ గందరగోళంగా ఉందనే విషయం అందరికీ విదితమే. అయితే విష్ణు వరుసగా ప్లాప్ లు ఎదుర్కొంటున్నా సినిమాలు చేయడం మాత్రం మానలేదు. కాని మంచు మనోజ్ మాత్రం ఎందుకనో సినిమాలు చేసే విషయంలో కాస్త వెనక్కి తగ్గాడని చెప్పుకోవాలి. ఈ విషయమై మంచు అభిమానులు తీవ్ర నిరాశలో వున్నారు.

Manchu manoj: మనోజ్ ఇపుడు ఏం చేస్తున్నాడో

మనోజ్ చివరి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఇక రెండేళ్ల క్రితం మొదలైన “అహం బ్రహ్మాస్మి” సినిమా ఏమయ్యిందో తెలియదు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా నుండి ఒక కాన్సెప్ట్ పోస్టర్ రైలుజు అవ్వడం తప్ప, ఇంకే అప్డేట్ కూడా లేదు. ఈ సంవత్సరం చివరిలోనైనా ఈ సినిమాతో మంచు మనోజ్ వస్తాడేమో అని మంచు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమానుండి ఇంతవరకు ఎటువంటి సమాచారం లేనందున వరుస సినిమాల ప్లాపుల వలన మనోజ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమా ప్రకటన రావడంతో అంతా షాక్ అవుతున్నారు.

మధ్యలో వైష్ణవ్ తేజ్ ఎందుకొచ్చాడు?

మంచు మనోజ్ “అహంబ్రహ్మాస్మీ” సినిమాకు, వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాకు ఓ సంబంధం వుంది. అదేమంటే ఈ రెండు సినిమాలకు దర్శకుడు ఒక్కడే. ఆయనే శ్రీకాంత్ రెడ్డి. అహం బ్రహ్మాస్మీ మొదలు పెట్టాలని ఎదురు చూసి చూసి చివరకు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ క్రమంలో వైష్ణవ్ తో చేస్తున్న సినిమా కథ.. మనోజ్ “అహం బ్రహ్మాస్మి” కథ ఒక్కటేనేమో అనే అనుమానం మంచు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రిలీజైన ఓ పోస్టర్ ని చూస్తే ఆ అనుమానం నిజమే అనిపిస్తుంది. ఇపుడు ఇంతకీ మన మంచు మనోజ్ పరిస్థితి ఏమిటి?


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

7 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

58 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago