NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: పవన్ – రానాలపై మంచు మనోజ్ ఊహించని కామెంట్స్..ఈ సమయంలో ఇలా ..?

Bheemla nayak: ఎట్టకేలకు భీమ్లా నాయక్ సినిమా నేడు భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అనే మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇదీ పవర్ స్టార్ పవర్ అంటే అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమాకు రీమేక్ అయినా ఆ ఫీల్ కలగడం లేదనేది అభిమానులు ఇస్తున్న రివ్యూ. పవన్ కళ్యాణ్ నుంచి మాస్ ఎంటర్‌టైన్మెంట్ వచ్చి చాలా ఏళ్ళవుతోంది. అందుకే భీమ్లా నాయక్ సినిమాతో ఆ లోటును భర్తీ చేసేశారు. ఇది కదా మాకు కావాల్సింది..అని పవన్ అభిమానులు ఈలలేసి..గొంతు చించుకొని అరిచి మరీ చెప్పుకుంటున్నారు.

manchu manoj unexpected comments on bheemla-nayak
manchu manoj unexpected comments on bheemla nayak

ఇది ఒక సునామీ లాంటి సక్సెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ రానాల సెటిల్డ్ పర్ఫార్మెన్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది. అందుకు థమన్ తన బీజీఎంతో మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఈ రోజు తెల్లవారు జామున 4గంటల నుంచి షోలు మొదలయ్యాయి. పవన్ సినిమా అంటే అర్ధరాత్రి అని ఆలోచించే అభిమాని గానీ, కామన్ ఆడియన్ గానీ ఒక్కడుండడు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అలాంటిది పవన్‌ను అభిమానించే సినిమా తారలు ఇక ఎలా ఉంటారో..ఆయన సినిమా కోసం ఎంతగా ఆరాటపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది భీమ్లా నాయక్ హిట్ టాక్ మీద తమ స్పందనను తెలియచేశారు.

Bheemla nayak: బిగ్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్‌లో మనోజ్ తెలిపాడు.

అయితే, ప్రత్యేకంగా చెప్పుకుంటుంది మాత్రం మంచు ఫ్యామిలీ హీరో సోషల్ మీడియాలో స్పందించిన విధానమే. మంచు మనోజ్ తాజాగా భీమ్లా నాయక్ నాయక్ హిట్ గురించి పవన్ – రానాల గురించి ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో నటించిన హీరోలు పవన్ కళ్యాణ్, రానాలు తనకి ఫేవరెట్ అని అన్నాడు. అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా ఆనందంగా అనిపిస్తుందని రాసుకొచ్చాడు. ఇదే సమయంలో ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వింటున్నానని.. మీ ఇద్దరు బిగ్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్‌లో మనోజ్ తెలిపాడు. ఇప్పుడు ఈ పోస్ట్ అంతటా వైరల్ అవుతోంది.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju