NewsOrbit
Entertainment News సినిమా

Manchu Vishnu: “RRR” పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు..!

Manchu Vishnu: ఈ ఏడాది మర్చి నెలలో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR” అనేక రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించి మరోసారి జక్కన్నకి తిరుగు లేదనిపించింది. “బాహుబలి 2″… “RRR” కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన గాని… “RRR”కే మంచి పేరు వచ్చింది. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖ దర్శకులు టెక్నీషియన్స్ రాజమౌళి పనితనాన్ని పొగిడారు. ఇంకా ఎన్టీఆర్.. చరణ్ నటనలపై కూడా ప్రశాంసల వర్షం కురిపించడం తెలిసిందే. ఇటీవల ఏకంగా “RRR” ఆస్కార్ అవార్డు గెలవడానికి కూడా ఆస్కారం ఉందని కథనాలు కూడా వచ్చాయి. అటువంటి “RRR” పై విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Manchu Vishnu Sensational comments on RRR Movie
RRR

విషయంలోకి వెళ్తే విష్ణు కొత్త సినిమా “జిన్నా” మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విష్ణుతో పాటు సన్నీలియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్ లుగా నటించారు. కొద్ది రోజుల క్రితమే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ వాళ్లతో విష్ణు కలిసి ఈ సినిమా గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి పెద్ద దర్శకులతో మీరు పని చేస్తే చూడాలని ఉంది. మీకు ఏ పెద్ద దర్శకుడుతో పనిచేయాలని ఉందని ప్రశ్నించారు. దానికి ఏమాత్రం ఆలోచించకుండా రాజమౌళితో చేయాలని ఉందని విష్ణు తెలిపారు.

Manchu Vishnu Sensational comments on RRR Movie
Manchu Vishnu

ఆయన తెరకెక్కించిన మన “RRR” గురించి హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారని అందుకు  గర్వపడుతున్నానని తెలిపారు. హాలీవుడ్ ప్రముఖ క్రిటిక్స్ రాజమౌళి పనితనంపై… చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఒప్పుకుంటే సినిమా చేయడానికి చాలామంది హాలీవుడ్ వాళ్లు రెడీగా ఉన్నారు అని విష్ణు తెలిపారు. ఇంకా డైరెక్టర్ బాపు దర్శకత్వంలో కూడా సినిమా చేయాలని ఎప్పటి నుండో తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఇందుకోసం పలు మార్లు ఆయనను సంప్రదించడం జరిగిందని కానీ కుదరలేదని విష్ణు పేర్కొన్నారు.

Related posts

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri