టాలీవుడ్ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న కింగ్ నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘మన్మథుడు 2’. మనం ఎంటర్ప్రైజెస్, వయ్‌కామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ పతాకాలపై సినిమా నిర్మితమవుతుంది. ఓ షెడ్యూల్ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. రీసెంట్గా విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ టీజర్‌ను చూసిన కొందరు ఇది..2006లో విడుదలైన ఫ్రెంచ్ మూవీ ‘ప్రెటె మొయ్ తా మైన్’ కాన్సెప్ట్‌ను పోలి ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!