NewsOrbit
Entertainment News సినిమా

Lavanya Tripathi: మూడు కోట్లకి మోసపోయిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి !

Advertisements
Share

Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికీ సుపరిచితురాలే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సొట్ట బుగ్గల సుందరి చేసిన సినిమాలు తక్కువ అయినా గాని.. చేసిన ప్రతి సినిమాలో తనకంటూ మంచి మార్కులు వేయించుకొని ప్రేక్షకుల దృష్టిలో తన పట్ల పాజిటివ్ కోణం సృష్టించుకుంది. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో పాత్రలో లీనమై.. నటనపరంగా అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించింది. రీసెంట్ గా పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించి లావణ్య త్రిపాఠి హిట్టు కొట్టడం తెలిసిందే. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం జరిగింది. అప్పటినుండి మెగా కోడలు అనే ట్యాగ్ నీ లావణ్య త్రిపాఠి తగిలించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మారుమొగుతుంది.

Advertisements

Mega daughter in law Lavanya Tripathi cheated for three crores

పెళ్లి కాకముందే వరుణ్ తేజ్ భార్యగా చూస్తున్నారు తప్ప హీరోయిన్ గా భావించడం లేదు. ఆమె ఎక్కడికి వెళ్లి అందాల ఆరబోతతో ఫోటోలు రిలీజ్ చేసిన మెగా కోడలు గానే గుర్తిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మెగా కోడలు ట్యాగ్ తగిలించుకున్న లావణ్య త్రిపాఠి.. ఇటీవల మూడు కోట్లు నష్టపోయిందట. మేటర్ లోకి వెళ్తే వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం జరగకముందు ఓ పెప్ సీరియస్ కి కంప్లీట్ అయిందట. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఆ వెబ్ సిరిస్ నిర్మించడానికి ఫిక్స్ అయిందట. ఈ క్రమంలో ఆమె స్టోరీ విన్నప్పుడు అంత క్లాస్ గా ఉంటే తర్వాత మొత్తం అందాల ఆరబోత రొమాంటిక్ సన్నివేశాలు హీరోయిన్ కి ఎక్కువ ఉండటంతో వెంటనే ఆమె ఆ వెబ్ సిరీస్ చేయనని డ్రాప్ అయ్యిందట.

Advertisements

Mega daughter in law Lavanya Tripathi cheated for three crores

ఈ క్రమంలో రెమ్యూనరేషన్ కింద ఇచ్చిన మూడు కోట్లను.. తిరిగి వెనక్కి కూడా ఇచ్చేసిందట. అగ్రిమెంట్లు కూడా క్యాన్సిల్ చేసుకుందట. ఇలాంటి వెబ్ సిరిస్ లలో నటిస్తే బాగోదు అని.. అత్తగారింటికి చెడ్డ పేరు వస్తుందని భావించి.. లావణ్య త్రిపాఠి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందట. ఈ రకంగా సదరు పెద్ద నిర్మాణ సంస్థ ముందు స్టోరీ ఒకలాగా చెప్పి తర్వాత ఫుల్ రొమాంటిక్ సన్నివేశాలు తో కూడిన వెబ్ సిరీస్ తనతో చేసేలా.. వ్యవహరించడంతో అనుకున్న మూడు కోట్ల రెమ్యూనిరేషన్ వెనక్కి ఇచ్చేసి మోసపోయినట్లు భావించిందంట. ఈ దెబ్బతో లావణ్య త్రిపాఠి ఇంకే వెబ్ సిరీస్ సినిమాలు ఒప్పుకోవటం లేదని సమాచారం.


Share
Advertisements

Related posts

Samantha: ఇంత జరుగుతుంటే సమంత ఊరుకుంటుందా..?

arun kanna

Jr.NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..!!

bharani jella

Jhanvi Kapoor: ఆ స్టార్ హీరోతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ చేస్తున్న శ్రీదేవి కూతురు.. జాన్వీ కపూర్..??

sekhar