NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan – Varun tej: డబుల్ ట్రీట్ ఉంటుందనుకున్న మెగా అభిమానులకు ఇది పెద్ద డిసప్పాయింట్‌మెంట్

Pawan kalyan – Varun tej: డబుల్ ట్రీట్ ఉంటుందనుకున్న మెగా అభిమానులకు ఇది పెద్ద డిసప్పాయింట్‌మెంట్ తప్పలేదు. అవును ఇది మెగా అభిమానులకే కాదు అందరికీ పెద్ద డిసప్పాయింట్‌మెంట్. విక్టరీ వెంకటేష్ తో కలిసి మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఎఫ్ 3’. వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మరో తాజా చిత్రం నటించిన ‘గని’. ఈ రెండు సినిమాలు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇక ఈ రెండు చిత్రాలు కూడా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదే వరుణ్ ఫ్యాన్స్ ని, మెగా ఫ్యాన్స్‌ను నిరుత్సాహానికి గురి చేశాయంటే మరో విషయంలోనూ డిసప్పాయింట్ తప్పలేదు.

mega fans are dissappointed because of ghani postponement
mega fans are dissappointed because of ghani postponement

వాస్తవంగా గని మూవీని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలనుకున్నారు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ప్రకటించక పోవడంతో గని రిలీజ్ చేస్తున్నామంటూ ‘గని’ టీమ్ ప్రకటించింది. కానీ, అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 25న వస్తుందంటూ నిర్మాత ప్రకటించారు. దాంతో దరిదాపుల్లో ఉన్న సినిమాలన్ని కొత్త డేట్స్ వెతుక్కోవాల్సి వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నాగవంశీ నిర్మాత. త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ తానై ఈ సినిమాను నడిపించారు.

Pawan kalyan – Varun tej: ఈసారి అది సాధ్యమవలేదు.

అయితే, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ పెద్దకొడుకు అల్లు బాబీ సిద్దుముద్దతో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించిన గని సినిమా కూడా అదే తేదీన రిలీజ్ కావాల్సింది. కానీ, పవన్ కోసం..బాబాయ్ కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నారు. మెగా అభిమానులు ఒకేరోజు మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సందడి చేస్తాయనుకుంటే ఓ సినిమాను వాయిదా వేశారు. ఇదే పెద్ద డిసప్పాయింట్‌గా అందరూ ఫీలవుతున్నారు. నిజంగా పవర్ స్టార్, మెగాప్రిన్స్ సినిమాలు గనక వచ్చి ఉంటే ఆ హంగామా ఊహించలేము. కానీ, ఈసారి అది సాధ్యమవలేదు. కాగా, గని సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను గని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

Related posts

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu