తన ఫస్ట్ లవ్ ఎప్పుడో బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..!!

Share

“లాల్ సింగ్ చద్దా” సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన “లాల్ సింగ్ చద్దా” ఆగస్టు 11 వ తారీకు థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇటీవల నాగార్జున.. సినిమా హీరోలు అమీర్ ఖాన్, నాగచైతన్యతో పాటు చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు.

“లాల్ సింగ్ చద్దా” సినిమా గురించి అనేక ప్రశ్నలు వేయడంతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇంటర్వ్యూ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి తన ఫస్ట్ లవ్ ఎప్పుడో తెలియజేశారు. చిరంజీవి తన ఏడవ తరగతిలో మొదటి ప్రేమ పుట్టిందని పేర్కొన్నారు. తన సొంత ఊరు మొగల్తూరులో ఏడవ తరగతి చదివే అమ్మాయి.. సైకిల్ తొక్కడం జరిగింది. ఆ రోజులలో అమ్మాయి సైకిల్ తోకటం అనేది పెద్దగా గగనం. దీంతో ఆ అమ్మాయితో పరిచయం చేసుకొని ఆమె పట్టుకుంటే నేను సైకిల్ నేర్చుకున్న.

అప్పట్లో మొగల్తూరులో అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే ఆశ్చర్యంగా ఉండేది. కానీ ఆ అమ్మాయి నాకు సైకిల్ నేర్పింది. సైకిల్ మీద కాన్సన్ట్రేషన్ కంటే అమ్మాయి తొక్కుతుంటే చూసేవాడివి. దీంతో ఆమె ముందుకు చూడు అనేది…అంటూ తన ఫస్ట్ లవ్ గురించి మెగాస్టార్ చిరంజీవి కొత్త విషయాన్ని బయట పెట్టారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్.. మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమాని నిర్మించాలని ఉందని తెలిపారు. ఇంకా తమ పాత రోజుల టైంలో ఫిలిం మేకింగ్ గురించి చిరంజీవి మరియు అమీర్ ఖాన్ అనేక విశేషాలు ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

7 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

30 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago