NewsOrbit
సినిమా

Mehreen: బ‌న్నీ మూవీ వ‌ల్ల ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్న మెహ్రీన్‌..అస‌లేమైందంటే?

Mehreen: అందాల సోయ‌గం మెహ్రీన్ కౌర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `కృష్ణ గాడి వీర ప్రేమా గాధ`తో సినీ రంగ ప్ర‌వేశం చేసిన మెహ్రీన్‌.. త‌న‌దైన టాలెంట్‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ `ఎఫ్‌3` ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించ‌బోతోంది.

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించారు. వారి స‌ర‌స‌న త‌మ‌న్నా, మెహ్రీన్‌లు న‌టించ‌గా.. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల‌, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మెహ్రీన్ చిత్ర టీమ్‌తో క‌లిసి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మెరిసింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. అలాగే ఎవ‌రికీ తెలియ‌ని ఓ కొత్త విష‌యాన్ని సైతం అంద‌రితోనూ పంచుకుంది. అదేంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ `స‌రైనోడు`లో మొద‌ట మెహ్రీన్‌నే హీరోయిన్‌గా సంప్ర‌దించార‌ట‌.

కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆమె ఆ సినిమా చేయ‌లేక‌పోయింద‌ట‌. దాంతో ర‌కుల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే బ‌న్నీ స‌ర‌స‌న స‌రైనోడులో తన కెరియర్ వేరేలా ఉండేదని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. ఆ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాన‌ని కూడా ఆమె పేర్కొంది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu