Mehreen: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `కృష్ణ గాడి వీర ప్రేమా గాధ`తో సినీ రంగ ప్రవేశం చేసిన అందాల భామ మెహ్రీన్ కౌర్.. తొలి మూవీతోనే కుర్రకారు గుండెల్ని దోచేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ తర్వాత `మహానుభావుడు`తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న మెహ్రీన్.. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ బ్యూటీ `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. వారి సరసన తమన్నా, మెహ్రీన్‌లు నటించగా..బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సూపర్ హిట్ మూవీ `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో భాగంగానే మెహ్రీన్ టీమ్‌తో కలిసి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఓ రేంజ్లో క్లీవేజ్ షో చేస్తోంది. జాగా కూడా డీప్ కట్ స్లీవ్ లెస్ బ్లాక్ చోళీ ధరించి కిల్లింగ్ లుక్స్‌తో ఫొటోలకు పోజులిచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూస్తే ఎవ్వరికైనా మెంటలెక్కాల్సిందే. ఎందుకంటే అంత హాట్‌గా మెహ్రీన్ మెరిసిపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!