NewsOrbit
సినిమా

షాకింగ్! #మీటూ వలలో రాజ్ కుమార్ కుమార్ హిరానీ?

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపిన కాస్టింగ్ కౌచ్ వివాదం.. నెమ్మదిగా కోలీవుడ్ కి పాకి అక్కడ చిన్న సైజ్ సునామీనే సృష్టించింది. సింగర్ చిన్మయి మొదలు పెట్టిన ఈ ఉద్యమం నెమ్మదిగా తారాస్థాయికి చేరి, పెద్దపెద్ద పేర్లే బయటకి వచ్చాయి. ఇప్పుడు ఈ ఉద్యమం మీటు పేరుతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ రచ్చరచ్చ చేస్తుంది. అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలని ఇబ్బంది పెట్టిన ఎంతో మంది పేర్లు ఇప్పటికే మీడియా ద్వారా, సోషల్ మీడియాలో ద్వారా జనాల్లోకి వెళ్లిపోయాయి, సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో ఒక ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు పేరు కూడా వినిపిస్తుండడం బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలనే షాక్ కి గురి చేసింది. మంచి కథా బలమున్న సినిమాలు చేస్తూ, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్‌ హిరాణీపై లైంగిక వేధింపుల ఆరోపణలు బయటకి రావడంతో హిందీ చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. హిరాణీ తనను ఆరు నెలలుగా వేధిస్తున్నాంటూ ఆయన వద్ద పనిచేసిన సహయ దర్శకురాలు ఆరోపణలు చేశారు. ‘సంజు’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో హిరాణీ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపిస్తున్నారు. దీని గురించి ఆమె ‘సంజు’ సినియా నిర్మాత విధు వినోద్‌ చోప్రాకు మెయిల్‌ పంపింది.

ఆ మెయిల్ లో ‘హిరాణీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం ఆయన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ను. నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. నా పట్ల జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం. తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సిం వచ్చింది” అని ఆమె రాసుకొచ్చింది.

రాజ్‌కుమార్‌ హిరాణీ ఎంత గొప్ప దర్శకుడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్, లగేరహో మున్నాభాయ్, 3ఇడియట్స్, పీకే, సంజు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆయన తీసినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సందేశాత్మక సినిమాలకి వినోదాన్ని పంచుతూ సినిమాని తెరకెక్కించే రాజ్ కుమార్ ఇలాంటి పనులు చేస్తాడా? ఆడవాళ్ల పట్ల ఇలా బిహేవ్ చేస్తాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. రాజ్ కుమార్ హిరానీపై ఈ ఆరోపణలు ఎంత వరకు నిజమనేది తెలియదు కానీ ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుంచి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

author avatar
Siva Prasad

Related posts

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Leave a Comment