NewsOrbit
సినిమా

Liger: విమానంలో ప్రయాణికుడిపై నాన్ స్టాప్ పిడి గుద్దులు గుద్దిన “లైగర్” గెస్ట్ రోల్ మైక్ టైసన్..!!

Liger: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. మనోడు ప్రస్తుతం ఫస్ట్ టైం ఇండియాలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న “లైగర్” మూవీలో గెస్ట్ రోల్ చేయడం జరిగింది. పూరి.. ఈ సినిమాలో మైక్ టైసన్ కి చిన్నపాటి గెస్ట్ రోల్ పాత్ర.. ఇచ్చిన అది సినిమాకి చాలా హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. మైక్ టైసన్ నిజ జీవితంలో చాలా విమర్శల పాలయ్యారు. కొన్ని సమయాలలో జైలుకు కూడా వెళ్ళినా ఘటనలు కూడా ఉన్నాయి. బాక్సింగ్ రింగ్ లో మైక్ టైసన్ ఎంట్రీ ఇచ్చాడు అంటే ప్రత్యర్థి రక్తం చూడాల్సిందే. ఆ రీతిగా బాక్సింగ్ క్రీడల ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని అభిమానం సంపాదించుకుని… మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ నిలిచిన మైక్ టైసన్… తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.

Mike Tyson Beats The Hell Out Of Annoying Drunk Passenger Sitting Behind Him On An Airplane | Whiskey Riff

Mike Tyson can be seen hitting fellow passenger in an incident that happened on a US plane

మేటర్ లోకి వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఫ్లోరిడాకు విమానంలో బయలుదేరుతున్న సమయంలో.. విమానంలో తోటి ప్రయాణికుడు మైక్ టైసన్ పై అనుచితంగా ప్రవర్తించాడు. మైక్ టైసన్ చాలా కూల్ గా.. విమానంలో ఉన్న సమయంలో… కొంతమందికి సెల్ఫీలు ఇవ్వడం జరిగింది. అనంతరం మైక్ టైసన్ విమానంలో కూర్చున్న సీటు వెనకాల ఒక కుర్రవాడు అతిగా ప్రవర్తించాడంట. ఈ క్రమంలో మైక్ టైసన్ చాలా సంయమనం పాటించి… అప్పటికే సీటు వెనకాల కూర్చున్న వ్యక్తి కి అర్థమయ్యే భాషలో చెప్పాడట. Mike Tyson Filmed 'Repeatedly Hitting' Fan Whilst On A Flight

Mike Tyson incident on a airplane, fellow passenger’s bloody face after taking punches from Mike Tyson

అయినాగానీ మైక్ టైసన్ సీటు వెనకాల కూర్చున్న వ్యక్తి వినకపోవడంతో పాటు మైక్ టైసన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంట. “ది భ్యాడేస్ట్ మాన్ ఆన్ ది ప్లానెట్” అని ఎదవ చేయడం జరిగిందట. దీంతో…చిర్రెత్తికొచ్చిన మైక్ టైసన్ కి ఆ ప్రయాణికుడి ముఖం పై నాన్ స్టాప్ పంచ్ లు…పిడి గుద్దులు మైక్ టైసన్ గుద్దటంతో అతడి తల భాగంలో.. తీవ్ర గాయాలయ్యాయి . ఈ మొత్తం తతంగాన్ని పక్కనే ఉన్న బాధితుడి స్నేహితుడు.. ఫోన్లో చిత్రీకరించడంతో… ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి US పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri