NewsOrbit
సినిమా

Bigg Boss season 3 : వామ్మో! ఆ బిగ్ బాస్ హోస్ట్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..?

mohan-lal-huge-remuneration-for-biggboss

Bigg Boss season 3 : ఎక్కడో విదేశాలలో ప్రారంభమైన ఓ రియాలిటీ షో మన దేశంలో ప్రారంభించి అన్ని భాషలలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకొని సీజన్లుగా ప్రసారమవుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని భాషలలోను అధిక రేటింగ్స్ దూసుకుపోతూ ఎంతో విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ప్రతి ఒక్క భాషలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి గల కారణం హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు చేసే సందడి ఒక కారణమైతే, బిగ్ బాస్ రియాలిటీ షో కు వ్యాఖ్యాతగా నిర్వహించే హోస్ట్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

mohan-lal-huge-remuneration-for-biggboss
mohan lal huge remuneration for biggboss

ఈ క్రమంలోనే పలు భాషలలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా నిర్వహించడానికి ప్రముఖ స్టార్లను బరిలో దింపుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న ఈ సినీ ప్రముఖుల రియాలిటీ షో చేయాలంటే అందుకు తగ్గ రెమ్యునరేషన్ నిర్వాహకులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్లలో గత రెండు సీజన్లలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అదేవిధంగా ప్రస్తుతం మలయాళంలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా మోహన్ లాల్ వ్యవహరించనున్నారు.

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ రెమ్యూనరేషన్ 18 కోట్లు:

మలయాళంలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 3 కి ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ రియాల్టీ షో చేయడానికి బిగ్ బాస్ నిర్వాహకులు మోహన్ లాల్ కు ఏకంగా 18 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మోహన్ లాల్ రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.కేవలం ఒక రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా నిర్వహించడానికి ఇన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారా…. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 14న మలయాళం లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కు మోహన్ లాల్ ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇతని రెమ్యునరేషన్ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది.

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri