Nadhiya: “అత్తారింటికి దారేది” లో పవన్ అత్తగా నటించిన నదియా రియల్ లవ్ స్టోరీ ఇంటర్ లోనే..!!

Share

Nadhiya: త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ అత్తగా నటించిన నదియా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాకి ముందే “మిర్చి”లో ప్రభాస్ తల్లిగా నటించి సినిమా ప్రేమికులను మెప్పించింది. అంతకుముందే నదియా… మలయాళంలో అదే విధంగా తమిళంలో సినిమా చేయడం జరిగింది. 1984లో మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో చేసి సూపర్ డూపర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ సినిమకే నదియా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకుంది.

దీంతో తమిళంలో మరియు మలయాళంలో అనేక సినిమాల ఆఫర్ లు అందుకున్న నదియా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా బిజీ కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి నదియా తాను ఇంటర్ చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడటం జరిగిందట. పూర్తి విషయంలోకి వెళితే ఇంటర్ లో తన ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ తో పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో శిరీష్ ఉన్నత చదువులు చదవడం తో పాటు విదేశాల లో ఉద్యోగం సంపాదించడం తో.. అమెరికా లో మంచిగా స్థిరపడడం జరిగింది అంట. అయితే ఇండియాలో నదియా స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న శిరీష్ కోసం తన కెరియర్ పక్కన పెట్టి 1988లో పెళ్లి చేసుకోవడం జరిగిందంట.

అమెరికాలో శిరీష్ ఉన్న సమయంలో.. ఆ టైంలో ఫోన్ ఇంకా ఎటువంటి మాట్లాడే సౌకర్యం లేకపోయినా.. హీరోయిన్ గా కెరీర్ లో ఉన్న శిరీష్ తో ట్రూ లవ్ నిలబెట్టుకుని తర్వాత ఇంట్లో పెద్ద వాళ్లతో ఓపించడం జరిగిందట. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి ఇద్దరు ఆడపిల్లలకు నదియా తల్లి అయిందట. తన కోసం సినిమాలు త్యాగం చేయడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదియాకి అవకాశాలు వస్తు ఉండటంతో భర్త శిరీష్… ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నదియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగిందట. హీరో తల్లి పాత్రలో ఇంకా ప్రధాన పాత్రలు చేస్తూ … ప్రస్తుతం తెలుగు తమిళం, మలయాళం భాషల్లో కూడా నటిస్తూ ఉన్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

54 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago