NewsOrbit
Entertainment News సినిమా

Samantha Naga Chaitanya: సమంతతో విజయ్ దేవరకొండ చేసిన పిచ్చి పనికి .. కోపంతో రగిలిపోతోన్న నాగ చైతన్య !

Advertisements
Share

Samantha Naga Chaitanya: వరుస పరాజయాలతో ఉన్న విజయ్ దేవరకొండ సమంత ఇటీవల ఖుషి సినిమాతో అదిరిపోయే హిట్ అందుకోవటం తెలిసిందే. ఈ సినిమా విజయంతో హీరో హీరోయిన్ ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. హీరో విజయ్ దేవరకొండ అయితే ఏకంగా తన రెమ్యూనరేషన్ లో వచ్చిన కోటి రూపాయలు… తన అభిమానులలో నిరుపేదలకు సంబంధించి వంద కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నుండి విజయ్ దేవరకొండ అభిమానుల వర్సెస్ నాగచైతన్య అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ చోటు చేసుకుంది.

Advertisements

Naga Chaitanya is burning with anger for Vijay Devarakonda's crazy act with Samantha

సినిమాలో ప్రపంచానికి భర్త ఎలా ఉండాలో చూపిస్తాను అంటూ విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంతకి చెప్పిన డైలాగు నాటినుండి ఈ వార్ కొనసాగుతూ ఉంది. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సమంతా కూడా నలిగిపోతోంది. ఆల్రెడీ ఖుషి ప్రమోషన్ కార్యక్రమంలో.. విజయ్ దేవరకొండతో స్టేజిపై సమంత డాన్స్ వేయటం తెలిసిందే. ఆ తర్వాత అర్ధరాత్రి విజయ్ దేవరకొండకి వీడియో కాల్ ఫోన్ చేయటం ఇంక రకరకాలుగా సమంత ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్ నాగచైతన్య అభిమానులకు కోపం తెప్పించినట్లు అయిందట. మరోపక్క సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగం ఇదంతా.

Advertisements

Naga Chaitanya is burning with anger for Vijay Devarakonda's crazy act with Samantha

అంత సీరియస్ గా తీసుకోవాల్సింది ఇందులో ఏమీ లేదు అని విజయ్ దేవరకొండ అభిమానులు చెబుతున్న అక్కినేని అభిమానులు రెచ్చిపోతున్నారట. అయితే ఈ విషయం నాగచైతన్య దృష్టిదాక వెళ్లడంతో ఈ సోషల్ మీడియా వల్లే ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. అనవసరమైన గొడవల కారణంగా విడాకులు కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయినా ప్రమోషన్ కార్యక్రమాలు ఈ రీతిగా కూడా చేయాలా అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండ తో స్టేజిపై డాన్స్ చేయటం .. అర్ధరాత్రి వీడియో కాల్ చేయటం పట్ల సమంతపై నాగచైతన్య అసహనం చెందినట్లు వార్తలు వస్తున్నాయి.


Share
Advertisements

Related posts

మంచువారి `చ‌ద‌రంగం`

Siva Prasad

హాలీవుడ్ మొత్తాన్ని దడదడలాడిస్తున్న ఎన్టీఆర్ ఫైట్ సీన్..!!

sekhar

Ram Charan: వైఫ్‌ని వదిలేసి నా ఇంటికి వచ్చాడు.. తార‌క్‌పై చెర్రీ షాకింగ్ కామెంట్స్‌!

kavya N