Subscribe for notification
Categories: సినిమా

Parasuram-Naga Chaitanya:`నాగేశ్వరరావు` అంటున్న ప‌ర‌శురామ్‌.. చైతు గ్రీన్‌సిగ్నెల్‌?!

Share

Parasuram-Naga Chaitanya: 2008లో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా యువత సినిమాను తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన ప‌ర‌శురామ్ పెట్లా.. ఆ త‌ర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాల‌ను రూపొందించారు. వీటిలో సోలో, శ్రీరస్తు శుభమస్తు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోగో.. గీత గోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఈ మూవీతోనే మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన ప‌ర‌శురామ్‌.. ఏకంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో క‌లిసి ప‌నే చేసే అవ‌కాశాన్ని అందుకున్నాడు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన తాజా చిత్ర‌మే `స‌ర్కారు వారి పాట‌`. మే 12న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి మంచి విజ‌యం సాధించింది.

ఇక ఈ మూవీ అనంత‌రం ప‌ర‌శురామ్ యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ఓ మూవీ చేయ‌బోతున్నాడు. స‌ర్కారు వారి పాట కంటే ముందే ఈ మూవీ ప‌ట్టాలెక్కాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

అయితే 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి `నాగేశ్వరరావు` అనే టైటిల్ బాగుంటుంద‌ని ప‌ర‌శురామ్ భావిస్తున్నార‌ట‌. అందుకు చైతు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డంతో.. దాన్నే ఫైన‌ల్ చేయాల‌ని అనుకుంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌రకు నిజ‌మో తెలియాల్సి ఉంది. కాగా, ఈ మూవీలో చైతు మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నాడ‌ట‌. హీరోయిన్ మ‌రియు మిగిలిన కాస్ట్ అండ్ క్రూ వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల్లో బ‌య‌ట‌కు రానున్నాయి.


Share
kavya N

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

8 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

24 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago