NewsOrbit
సినిమా

చైత‌న్య‌తో పోరి `ఫిదా` చేస్త‌దా?


తెలంగాణ యాస‌లో నేను హైబ్రీడ్ పిల్ల‌నంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న మాయ‌లో ప‌డేసిన హీరో్యిన్ సాయిప‌ల్ల‌వి. తెలుగులో ఎం.సి.ఎ త‌ర్వాత ఈమె న‌టించిన త‌మిళ‌, తెలుగు చిత్రాలేవీ ఆశించిన మేర విజ‌యాన్ని ద‌క్కించుకోలేదు. ఇప్పుడు ఈ అమ్మ‌డు చేతిలో ఎక్కువ సినిమాలు కూడా లేవు. ఇప్ప‌టికే చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన `విరాట‌ప‌ర్వం`లో న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. అయితే ఈమెకు తెలుగులో `ఫిదా`తో బ్రేక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌లిసి మ‌రో సినిమా చేయ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తారంటున్నారు. ఎలాంటి క‌చ్చిత‌మైన స‌మాచారం లేక‌పోయినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

author avatar
Siva Prasad

Related posts

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Leave a Comment