NewsOrbit
Entertainment News సినిమా

Naga Chaitanya: తెరపైకి మరోసారి నాగచైతన్య డేటింగ్ వ్యవహారం ఫోటో లీక్..!!

Share

Naga Chaitanya: సమంతాతో నాగచైతన్య విడిపోయి ఏడాదిన్నర కావస్తోంది. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. ఏ కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారన్నది ఇప్పటివరకు సరైన సమాచారం లేదు. వారిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కూడా తమకి తెలియదని కుటుంబ సభ్యులు ఈ విషయంపై చాలాసార్లు స్పందించారు. విడాకులు తీసుకున్న అనంతరం సమంత.. నాగ చైతన్య ఇద్దరు ఎవరికివారు కెరియర్ పరంగా బిజీ అయిపోయారు.

Naga Chaitanya's dating affair photo leaked on screen once again

కానీ గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత మయో సైటీస్ అనే అరుదైన వ్యాధికి గురై మంచన పడటం జరిగింది. తర్వాత మెల్లగా చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడు కోరుకుంటున్నా సమంత షూటింగ్లలో బిజీ అవుతుంది. పరిస్థితి ఇలా ఉంటే మేజర్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి వ్యవహారానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలో గత ఏడాది ఇద్దరూ ఫోటో దిగినట్లు ఫోటో కూడా వైరల్ కావడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ఓ ఫోటో లీక్ అయింది.

Naga Chaitanya's dating affair photo leaked on screen once again

విషయంలోకి వెళ్తే నాగచైతన్య, శోభిత ధూళిపాళ లండన్ లోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కు వెళ్లిన ఓ ఫోటో నెట్ ఇంట వైరల్ అవుతుంది. ఆ రెస్టారెంట్ చెఫ్ చైతన్యతో… ఇది నా ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అందులో వెనుక పక్క శోభిత ధూళిపాళ కూడా ఉంది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న ప్రచారానికి ఈ ఫోటో మరింత బలం ఇచ్చినట్లు అయింది. మరోసారి శోభిత ధూళిపాళ… నాగచైతన్య డేటింగ్ వార్త వైరల్ అవుతుంది.


Share

Related posts

Kiki Vijay Saree Images

Gallery Desk

‘పోకిరిలో హీరోయిన్ నేనే.. కానీ వదిలేశా’నంటున్న ఫైర్ బ్రాండ్

Muraliak

ఫుట్ పాత్‌పై కూరగాయలు అమ్ముతున్న అదా శర్మ.. నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

kavya N