NewsOrbit
Entertainment News సినిమా

Naga Chaitanya Shobhita Dhulipala: నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత ధూళిపాళ్ళ చేసిన వ్యాఖ్యలు – వామ్మో అనుకున్న జనం !

Advertisements
Share

Naga Chaitanya Shobhita Dhulipala: సమంతాతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో క్లోజ్ గా ఉంటున్నట్లు దాదాపు ఏడాది నుండి ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో విదేశాలలో పలు రెస్టారెంట్ లలో ఇద్దరు తిరుగుతూ ఉన్న క్రమంలో కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బయటపడ్డాయి. శోభిత ప్రేమలో నాగచైతన్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. దాదాపు ఏడాది నుండి ఈ వార్త విపరీతంగా ప్రచారం జరుగుతున్న గాని ఇద్దరు పెద్దగా స్పందించడం లేదు. మరోపక్క ఎవరికి వారు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎంజాయ్ చేయాల్సిన టైములో విదేశాలకు వెళుతూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే శోభిత ధూళిపాళ నటించిన “మేడిన్ హెవెన్ సీజన్ 2” విడుదలయ్యి ఇటీవల ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

Advertisements

Naga Chaitanya's girlfriend Shobhita Dhulipala comments about her carier

ఈ క్రమంలోనే జోహార్ తనకు ప్రధాన పాత్ర ఇవ్వడం నమ్మలేకపోయినట్లు చెప్పుకొచ్చిన శోభిత… తన టాలెంట్ ఆధారంగానే ఇలాంటి పాత్ర తనకు దక్కిందని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు తన వాస్తవ జీవితానికి ఈ పాత్ర చాలా దగ్గరగా ఉంటుంది. ధైర్యం ఇంకా నైతిక విలువలు హడావిడి చేసే మనస్తత్వం నాది. అందువల్లే జనాలు నన్ను ఎక్కువగా ఆదరిస్తారు. వాళ్ల ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అని చెప్పుకోచ్చింది. అంతేకాదు కెరియర్ పరంగా చేతినిండా సినిమాలు లేకపోతే అసలు నిద్ర పట్టదు అంటూ స్పష్టం చేసింది. నా జీవితం ఎప్పుడూ చేతినిండా సినిమాలతో నిరంతరం పని చేస్తూ ఉండాలని, తరచూ ఏదో ఒక పాత్రలో తెరపై కనిపించాలన్న ఆసక్తితో ఉంటానని స్పష్టం చేసింది.

Advertisements

Naga Chaitanya's girlfriend Shobhita Dhulipala comments about her carier

అలా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను అంటూ శోభిత దూళిపాళ్ల.. రీసెంట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు తెలియజేసింది. ఏది ఏమైనా కథ నచ్చాలి అదే రీతిలో ప్రేక్షకులను ఆదరించాలి అనే ఆలోచనలతో సినిమాలు ఒప్పుకుంటానని.. నైతిక విలువలు పాటిస్తూ పాత్రలు చేస్తానని శోభిత చెప్పుకొచ్చింది. వ్యక్తిగత జీవితంలో ఇంకా కెరీర్ పరంగా శోభిత ఇంత క్రమశిక్షణ కలిగిందా అంటూ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై జనం పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.


Share
Advertisements

Related posts

Samantha KTR: మోడీ పై కేటీఆర్ విమర్శలకు సమంత నుండి ఊహించని రియాక్షన్..!!

sekhar

Detthadi Harika: నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అన్న యుట్యుబర్ కి దేత్తడి హారిక రిప్లై చూస్తే షాక్..!

bharani jella

Nuvvu Nenu Prema: పద్మావతి మీద విక్కీ అనుమానం.. కృష్ణ ప్లాన్ మళ్లీ రివర్స్…

bharani jella