NewsOrbit
న్యూస్ సినిమా

Sekhar Kammula: డైరెక్టర్ శేఖర్ కమ్ముల కి సినిమా సెట్ లో కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..??

Sekhar Kammula: టాలీవుడ్ ఇండస్ట్రీ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీకి అనేకమంది కొత్త నటీనటులను పరిచయం చేసే తరహాలో.. సినిమాలు చేస్తూ అనేక విజయాలు సాధించిన శేఖర్ కమ్ముల అంటే క్లాస్ సినిమాలు ఇష్టపడే సినీ ప్రేమికులు బాగా ఇష్టపడతారు. అంటే ఒకప్పుడు కొత్త నటీనటులతో చేసే శేఖర్ కమ్ముల ప్రస్తుతం స్టార్డమ్ కలిగిన హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నారు. మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో ఫిదా చేసిన కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల చేస్తున్న చాలా సినిమాలలో సాయి పల్లవి ని హీరోయిన్ గా శేఖర్కమ్ముల రిపీట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tragedy In Sekhar Kammula Familyఇదిలాఉంటే ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో నాగ చైతన్య తో అదేవిధంగా సాయి పల్లవి తో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ సమయంలో అనేక విషయాల గురించి ఈ ముగ్గురు ఆడియన్స్ తో పంచుకున్నారు. ఈ క్రమంలో హీరోహీరోయిన్ల ని సినిమా సెట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏవిధంగా వ్యవహరిస్తారు అంటూ యాంకర్ ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఈ విషయంలో కలుగజేసుకుని .. శేఖర్ కమ్ముల కొంచెం పొసెసీవ్‌ అని చెప్పింది. అదే టైంలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయములో సన్నివేశంలో హీరో నాగచైతన్య ని పొగిడితే కనుక నేను కోపంగా .. శేఖర్ కమ్ముల గారి వైపు చూసేదాన్ని .. సంబంధం లేని విషయాలు కూడా ఆయనకు సలహాలు ఇస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూసేదాన్ని కానీ రిప్లై వచ్చేది కాదు అని చెప్పుకొచ్చింది.

 

దినికి వెంటనే పక్కనే ఉన్న శేఖర్ కమ్ముల స్పందించి.. వాస్తవానికి తాను ఎవరిని ఎక్కువగా పొగిడే ఉద్దేశం ఉండదని తెలిపారు. సినిమా షూటింగ్ సన్నివేశం సమయంలో.. సన్నివేశం అనుకున్నట్టు రాకపోతే.. మానిటర్ దగ్గర నుండి వెళ్లిపోతానని శేఖర్ కమ్ముల తెలిపాడు. ఇదే తరుణంలో నాగచైతన్య కలుగజేసుకుని ‘యాక్‌’అనే పదం వాడి వెళ్లిపోతారని చెప్పుకొచ్చారు. దీంతో యాంకరింగ్ చేస్తున్న రానా లీడర్ సినిమా టైం లో ఆ పదం ఉపయోగించుకోలేదు బతికిపోయాం అన్నట్టు కామెంట్ చేయటంతో షోలో నవ్వులు పూశాయి. 

Related posts

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu