NewsOrbit
సినిమా

Nagababu -Ramcharan:రామ్ చరణ్ ఆ సినిమాకు ఇంకా రెమ్యూనరేషన్ ఇవ్వని నాగబాబు..?

nagababu-has-not-given-the-remuneration-to-charan-yet

Nagababu -Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో కి మెగా వారసుడిగా అడుగు పెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమా “చిరుత” తోనే కమర్షియల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “మగధీర” సినిమా చేసి రికార్డు సృష్టించాడు. మగధీర వంటి ఎంతో విజయవంతమైన సినిమాను చేసిన రామ్ చరణ్ “ఆరెంజ్” వంటి డిజాస్టర్ సినిమాల్లో కూడా నటించారు. కథ పరంగా ఎంతో అద్భుతంగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలను ఎంతోమంది ఇష్టపడుతుంటారు.

nagababu-has-not-given-the-remuneration-to-charan-yet
nagababu has not given the remuneration to charan yet

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన “ఆరెంజ్” సినిమాను మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఈ సినిమా ద్వారా నాగబాబు ఎన్నో పాఠాలను నేర్చుకున్నారని తెలుస్తోంది. నాగబాబు అతి నమ్మకం వల్లే ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగి చివరకు నష్టాల్లో కూరుకుపోయింది. ఆరెంజ్ సినిమా గురించి పలు సందర్భాలలో చర్చించిన నాగబాబు తాజాగా మరోసారి ఈ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగ బాబు చెప్పిన సమాధానం వింటే అందరు షాక్ అవ్వాల్సిందే.

రామ్ చరణ్ ,నాగబాబు ,ఆరెంజ్ సినిమా:

ఆరెంజ్ సినిమా గురించి మెగాబ్రదర్ నాగబాబును ఓ నెటిజెన్ ఈ విధంగా ప్రశ్నించాడు”ఆరెంజ్ సినిమా ఫ్లాప్ తర్వాత చరణ్ మనీ”అని ప్రశ్నించగా.. అందుకు నాగబాబు సమాధానం చెబుతూ..”లేదు మా అన్నయ్య నా సగం అప్పులను తీర్చాడు. ఫ్యూచర్ లో చరణ్ కు తప్పకుండా రెమ్యూనరేషన్ ఇస్తా”అంటూ నాగబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగబాబు చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ చిరంజీవితో కలిసి “ఆచార్య” సినిమాలో సందడి చేయనున్నారు. అదేవిధంగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri