21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

Gaalodu: 8ఏళ్ల క్రితమే సుడిగాలి సుదీర్ గురించి ఈ విషయం చెప్పా నాగబాబు సంచలన కామెంట్స్..!!

Share

Gaalodu: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన సుడిగాలి సుదీర్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవల “గాలోడు” అనే సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకోవటం జరిగింది. ఈ సినిమాతో హీరోగా అద్భుతమైన సక్సెస్ సాధించారు. బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించిన.. సుడిగాలి సుదీర్.. ఇండస్ట్రీలో అంతకుముందు సినిమాలు చేసిన గాని ఈ సినిమాతో మాత్రం.. సత్తా చాటాడు. అయితే సినిమా విజయం సాధించడంతో సుడిగాలి సుదీర్ తాజాగా మెగా బ్రదర్ నాగబాబుని కలవడం జరిగింది.

Nagababu made sensational comments when he said this about Sudigali Sudhir 8 years ago
Gaalodu

“గాలోడు” సినిమా విజయం సాధించటం పట్ల నాగబాబు సంతోషం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు.  ‘గాలోడు’ సినిమాకి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన లభిస్తోంది. సుడిగాలి సుధీర్ మాస్ హీరో అయ్యాడు. అతను మాస్ హీరో అవుతాడు అని నేను 8 ఏళ్ళ క్రితమే చెప్పాను. ఇప్పుడది నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ఇక్క కష్టపడతారో వాళ్లకు విజయం తప్పకుండా వరిస్తుంది.. అని తెలిపారు. జబర్దస్త్ కామెడీ షో లో నాగబాబు అప్పట్లో జడ్జిగా రాణించడం తెలిసిందే. ఆ సమయంలోనే సుదీర్, రాంప్రసాద్, గెటప్ శీను తమ స్కిట్లతో.. చెలరేగిపోయారు. అప్పటినుండి నాగబాబు వీళ్లను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సుధీర్ హీరోగా సక్సెస్ సాధించడంతో నాగబాబు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.

Nagababu made sensational comments when he said this about Sudigali Sudheer 8 years ago
Sudigali Sudheer

సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన మొదటి సినిమా “సాఫ్ట్వేర్ సుధీర్”. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేదు. రెండో సినిమా “గాలోడు” ద్వారా.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుదీర్ మంచి విజయాన్ని అందుకోవటం.. అది కూడా నవంబర్ నెలలో అన్ సీజన్ లో.. కావటంతో సుధీర్.. క్రేజ్ కి ఈ విజయం నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ షో కి మొన్నటి వరకు దూరమైన సుధీర్ త్వరలోనే మళ్లీ… జబర్దస్త్ స్కిట్స్ ద్వారా అలరించడానికి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.


Share

Related posts

Arjun: అదిరిపోయే ప్లాన్ తో కూతుర్ని టాలీవుడ్ లో దింపుతున్న యాక్షన్ కింగ్ అర్జున్..??

sekhar

ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ‘ఆదిపురుష్’ కథ ఇదే.. పురాణాలు వడగట్టిన ఓం రౌత్

Varun G

`ఆమె` రెమ్యున‌రేష‌న్ వెన‌క్కిచ్చేసింది

Siva Prasad