Categories: సినిమా

Bangarraju: రిలీస్ అవ్వకముందరే బిగ్ రికార్డ్ కొట్టిన “బంగార్రాజు” .. రాజమౌళి కూడా ఖంగు తిన్నాడు..??

Share

Bangarraju: డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna) దర్శకత్వంలో గతంలో నాగార్జున(Nagarjuna) నటించిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమా టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సినిమాకి సీక్వెల్ గా “బంగార్రాజు”(Bangarraju) సినిమా జనవరి 14 వ తారీకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇటీవల కొన్ని బ్యాలెన్స్ వర్క్ ఉండటంతో ముందే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అంతా పరిస్థితులు ఆలోచించే ఈ నెల 14వ తారీకు.. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు చాలా వరకు వెనక్కి తగ్గడంతో “బంగార్రాజు” సినిమా వస్తూ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాపై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్(Tollywood).. బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి పోటీ వాతావరణం లేకపోవడంతో “బంగార్రాజు”.. కలెక్షన్లు విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

విషయంలోకి వెళితే సినిమా బిజినెస్ పరంగా అన్ని ఏరియాల్లో.. భారీ ఎత్తున… రిలీజ్ కాకముందే బిగ్ రికార్డ్.. క్రియేట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ముఖ్యంగా సీడెడ్ ఏరియా లో ఐదు కోట్ల రేటు మీద జిఎస్టి కలిపి ఏకంగా 6.35 కోట్ల రేంజ్ రేటు పలికినట్లు… నాగార్జున సినిమా లో గల ఇది అతి పెద్ద బిజినెస్ రేట్ అన్న టాక్ నడుస్తోంది. అయితే సంక్రాంతి రేసులో ఇంకా చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉండగా.. కరోనా(Corona) కోరలు చస్తూ ఉండటంతో.. వెనక్కి తగ్గుతూ ఉండటం తో… “బంగార్రాజు” కి తిరుగులేన్నీ పరిస్థితి మారిందట. దీంతో వస్తున్న ఆఫర్లకు ఇంకా ఒకే చెప్పలేదంట. కాగా ప్రస్తుత పరిస్థితి బట్టి రానున్న రోజుల్లో…రేట్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో కచ్చితంగా సినిమా రిలీజ్ చేయాలని… బెటర్ ఆఫర్ కోసం.. ఇంకా వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.

దీంతో “బంగార్రాజు” బిజినెస్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరోపక్క ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం గ్యారెంటీ అని .. సినిమా కంప్లీట్ అయి చేతిలో పెట్టుకోవడం వల్ల ఏమీ ఉండదని నాగార్జున.. విడుదల తేదీ ప్రకటించిన సమయంలో మీడియాతో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో.. సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు వెనక్కి తగ్గడంతో “బంగార్రాజు” చేస్తున్న బిజినెస్ లెక్కలు దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamouli) తెలుసుకొని ఖంగు తింటున్నట్లు.. ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.


Share

Recent Posts

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

10 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

11 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

40 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

1 hour ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago