NewsOrbit
సినిమా

Youtube Records: పవన్ కల్యాణ్ కంటే నాగార్జున క్రేజ్ ఎక్కువా..? జరిగిందదే..!!

nagarjuna beats pawan kalyan in records

Youtube Records: యూట్యూబ్ రికార్డ్స్ Youtube Records: పవర స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. పదేళ్లు ఫ్లాపులు ఎదురైనా ఆయన క్రేజ్ పెరిగిందే కానీ తగ్గలేదు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈ జనరేషన్ హీరోల్లో తెలుగు సినిమాల వరకు ఆయనే టాప్. మూడేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా.. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి సినిమాకు 50కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతటి క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉంటున్నారు. అయితే.. వపన్ క్రేజ్ కు ఇటివల యూట్యూబ్ లో లెక్కలకు పొంతన లేకపోవడం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది.

nagarjuna beats pawan kalyan in records
nagarjuna beats pawan kalyan in records

క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. రీఎంట్రీ సినిమాగా వస్తున్న వకీల్ సాబ్ పై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. అంతకు మించి క్రిష్ సినిమాపై ఉన్నాయి. ఈ సినమా ఫస్ట్ గ్లింప్స్ చాలా ఆకట్టుకుంది. పవన్ కెరీర్లోనే క్యారెక్టర్, మేకోవర్ తో వస్తున్న సినిమా ఇది. పైగా చారిత్రక కథాంశం. అయితే.. ఈ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్ కౌంట్ ఇంకా 40లక్షలు దాటలేదు. 4మిలియిన్ల వ్యూస్ కు దగ్గరలో ఉంది. కానీ.. ఆ తర్వాత విడుదలైన నాగార్జున వైల్డ్ డాగ్ టీజర్ మాత్రం ఏకంగా కోటి వ్యూస్ దాటేసి ఔరా అనిపిస్తోంది. నాగ్ కెరీర్లోనే హయ్యస్ట్ వ్యూస్ వచ్చిన టీజర్ గా నిలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

 

ఇప్పుడిదే సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ సూపర్ స్టార్ నాగార్జున సినిమాల కలెక్షన్లకు పవన్ సినిమాల కలెక్షన్లకు పొంతన ఉండదు. పవన్ సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్సే భారీగా ఉంటాయి. అజ్ఞాతవాసి కూడా మొదటిరోజు 56 కోట్లు వరకూ వసూలు చేసి తెలుగు సినిమాల్లో రికార్డులు సృష్టించింది. అటువంటి పవన్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వస్తే వ్యూస్ అదిరిపోవాలి. కానీ.. తక్కువగా ఉన్నాయి. అయితే.. సినిమా అసలు టీజర్ వస్తే రికార్డులు ఖాయమని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇది నిజమే అయినా.. తన స్టిల్ తోనే రికార్డులు క్రియేట్ చేసే పవన్ సినిమాపై వ్యూ కౌంట్ తగ్గడం చర్చనీయాంశంగా మారింది.

author avatar
Muraliak

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N