NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna: నాగార్జున చేతి లోకి వచ్చినట్లు వచ్చి మిస్ అయిన సినిమాల లిస్టు..!!

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా “విక్రమ్” సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అతి తక్కువ టైమ్ లోనే అక్కినేని అభిమానులకు చేరువయ్యారు. ముఖ్యంగా “శివ” అదేరీతిలో గీతాంజలి వంటి విభిన్నమైన సినిమాలు  చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను అభిమానులను సాధించుకున్నారు. అటువంటి నాగార్జున కెరియర్ లో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లు… సినిమాలు చేయాలని ప్రయత్నించిన గానీ ఒప్పుకోలేదట ప్రారంభంలో.  సినిమా ఎంపిక చేసే విషయంలో నాగార్జున ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తూ.. అనేక సినిమాలను చేతిదాకా వచ్చిన గాని వదులుకోవడం జరిగిందట.

Nagarjuna to play archaeologist in Bollywood flick 'Brahmastra' | The News Minute

ఇదిలా ఉంటే నాగార్జున కెరియర్ లో.. వదులుకున్న సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం. కెరీర్ ప్రారంభంలో కచ్చితంగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నాగార్జున కోరిక అట. దీంతో  సమయంలో మణిరత్నం నాగార్జునకి “ఘర్షణ” సినిమా ఆఫర్ రావడం జరిగిందట. కానీ నాగార్జున ఆఫర్ని తిరస్కరించడంతో.. వేరే హీరో ఆ సినిమా చేయడం జరిగింది. ఇదే తరుణంలో బి.గోపాల్ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో నాగేశ్వరావు తో చేసిన “మెకానిక్ అల్లుడు” సినిమా స్టోరీ మొట్టమొదటిసారిగా నాగార్జునకి చెప్పటం జరిగిందట కానీ నాగార్జున రిజెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ కెరియర్ లో మాత్రమేకాక ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “కలిసుందాం రా” సినిమా కూడా మొదట నాగార్జున చేయాల్సి ఉండగా అప్పటికే “రాముడొచ్చాడు” అనే సినిమా చేయడంతో అదే తరహాలో ఈ స్టోరీ ఉండటంతో నాగ్ వదిలేసుకున్నారు అట.

Read More: Nagarjuna : నాగార్జున వాటిని లెక్క చేయకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు..?

అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాథ్ ఫస్ట్ మూవీ బద్రి. ఈ సినిమా స్టోరీ మొట్టమొదటిసారిగా పవన్ కంటే ముందే పూరీ నాగార్జునకి చెప్పటం జరిగిందట. అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగార్జున దగ్గర పనిచేయడంతో ఈ స్టోరీ వినిపించారట. కానీ నాగార్జునకి నచ్చకపోవడంతో తర్వాత పవన్ కళ్యాణ్ కి స్టోరీ చెప్పి ఒప్పించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదేవిధంగా మమ్ముట్టి.. రజినీకాంత్ నటించిన “దళపతి” సినిమా స్టోరీ మొదట మణిరత్నం నాగార్జున అగ్ని పిలిచారట కానీ నచ్చకపోవడంతో దాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. జగపతి బాబు నటించిన “ఆహ” సినిమా కూడా మొదట నాగార్జున దగ్గరికి రాగానే ఆయన వదులుకోవటం తో జగపతిబాబు చేసి భారీ హిట్ అందుకోవటం జరిగిందట. ఈ సినిమాల లిస్టు చూసి అక్కినేని అభిమానులు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ లే ఉన్నాయని.. నాగార్జున మిస్ చేసుకున్నారని అంటున్నారు.

Related posts

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu