హీరో మంచు విష్ణు, విరోనికా దంపతులకు ఇటీవల నాలుగో బిడ్డగా పాప పుట్టిన సంగతి తెలిసిందే. తొలిసారి ఇద్దరు పాపలు, మరోసారి కొడుకు ఉన్న ఈ దంపతులకు నాలుగోసారి పాప పుట్టింది. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాజాగా మంచు విష్ణు తన కుమార్తెకు ఆర్య విద్య మంచు అనే పేరు పెట్టారు. పేరుతో పాటు పాప ఫొటోను కూడా మంచు విష్ణు ట్వీట్టర్లో షేర్ చేశాడు. పాప చాలా అందంగా ఉందని అందరూ అభినందనలు చెబుతున్నారు.
previous post
next post