NewsOrbit
న్యూస్ సినిమా

Nandamuri : నందమూరి హీరో కి ఏకంగా గుడి పెట్టేస్తున్నారు అక్కడ..!!

Nandamuri : తెలుగు సినిమా రంగంలో నందమూరి హీరోలకు ఒక మంచి బ్రాండ్ ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు నుండి స్టార్ట్ అయిన ఈ క్రేజ్ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అప్పట్లో ఎన్టీఆర్ వ్యవహరిస్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటంతో..తెలుగు చలనచిత్ర రంగంలో కీలక సమయాలలో నందమూరి కుటుంబం ఎంట్రీ ఇచ్చి దిశా నిర్దేశం చేస్తూ ఉంటది. ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబంలో చెప్పుకోదగ్గ హీరోలలో ప్రథమంగా వినబడే పేర్లలో ..ముందుగా వచ్చేది నందమూరి బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్.

There is a temple dedicated to Nandamuri hero .. !!
There is a temple dedicated to Nandamuri hero

చాలా మంది హీరోలు ఈ కుటుంబం నుండి వచ్చిన గాని ..వీరిద్దరి పేర్లు ఎక్కువగా వినబడతాయి. ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ కుటుంబంలో ఎన్టీఆర్ తర్వాత ఆ వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ కోసం ఏకంగా ఇటీవల గుడి పెట్టేస్తున్నారు అట. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం నందమూరి బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బిబి 3 గా వస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు, మూడు షేడ్స్ లో నటిస్తున్నారు.

 

ఇదిలా ఉంటె కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత ఇటీవల స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజులలో కర్ణాటక బెల్గాం ప్రాంతంలో జరగనున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 30 లక్షలతో అతి పెద్ద ఆలయాన్ని సినిమా యూనిట్ నిర్మించినట్లు, అక్కడే షూటింగ్ జరుగనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారీ ఫైట్ బోయపాటి ప్లాన్ చేసినట్లు..సినిమాకి ఇదే హైలెట్ అయినట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీ నుండి వినబడుతోంది. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు ని..ఈ సినిమాతో ఎలాగైనా గట్టెక్కించాలని ..బోయపాటి బాలయ్య తో హ్యాట్రిక్ కొట్టాలని ..నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

 

 

 

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu