NewsOrbit
సినిమా

కంగారుప‌డ్డ `జెర్సీ` నిర్మాత‌

నాని హీరోగా న‌టిస్తున్న జెర్సీ నిర్మాత ఒక్క‌సారిగా కంగారుప‌డ్డారు. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఈ సినిమాలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా న‌టించాన‌నీ, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకున్న వ్య‌క్తిగా క‌నిపిస్తాన‌నీ నాని చెప్ప‌డంతో ఒక్క‌సారిగా నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కంగారుప‌డ్డారు. అయితే అంత‌లోనే నాని దాన్ని గ‌మ‌నించి `అస‌లు విష‌యం చెప్ప‌నులే` అని అన్న‌ట్టు భ‌రోసా ఇచ్చారు. అప్పుడు నాగ‌వంశీ కాస్త కూల్ అయ్యారు. సో ఇప్పుడు జెర్సీలో నాని క్రికెట‌ర్‌గా మాత్ర‌మే కాదు… ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా క‌నిపిస్తార‌న్న‌మాట‌. ఈ సినిమాకు `మ‌ళ్లీ రావా` చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `మ‌ళ్లీ మ‌న‌కు ఒక మంచి ద‌ర్శ‌కుడు దొరికాడు` అని నాని అన్నారు. అవినీతి గురించి పోరాడే శంక‌ర్ చిత్రాల త‌ర‌హాలో ఈ సినిమా ఉండ‌వ‌చ్చ‌ని టాక్‌. లెట్స్ సీ… `జెర్సీ` ప్లాట్ ఏంటో.

author avatar
Siva Prasad

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Leave a Comment