Pavitra Lokesh: నరేష్ గొడవ ఎఫెక్ట్ రెండు సినిమాలు…నుండి పవిత్ర లోకేష్ అవుట్..??

Share

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ మరియు నరేష్ ఇద్దరూ సన్నిహితంగా ఉండటంతో నరేష్ మూడో భార్య రమ్య రచ్చ చేస్తున్న సంగతి తెలిసింది. వీళ్ళ గొడవ సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకి విడాకులు ఇవ్వకుండా.. పవిత్ర లోకేష్.. తన భర్త నరేష్ తో ఎలా ఉంటుంది అంటూ మీడియా సమావేశం పెట్టడం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

అంత మాత్రమే కాదు గత ఆదివారం మైసూర్ లో ఓ హోటల్ లో నరేష్.. పవిత్ర లోకేష్ ఉండగా.. రమ్య చెప్పుతో వాళ్లపై దాడికి పాల్పడింది. ఆ తర్వాత పవిత్ర లోకేష్ తనని కావాలని నరేష్ మూడో భార్య బ్యాడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో నరేష్ సీనియర్ నటుడు పైగా అతనితో మంచి స్నేహం ఉంది. ఇద్దరి మధ్య ఆత్మీయ బంధం తప్ప వేరేది లేదని.. పవిత్ర లోకేష్ తెలియజేశారు. ఇదంతా పక్కన పెడితే.. నరేష్ గొడవ కారణంగా పవిత్ర లోకేష్ కి రెండు బిగ్ ఆఫర్లు కోల్పోయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు తల్లి పాత్రలో.. పవిత్ర లోకేష్ నీ తీసుకోవాలని సినిమా యూనిట్ భావించిందంట. అయితే అనుకోకుండా పవిత్ర లోకేష్ నరేష్ గొడవ జర పైకి రావడంతో పాటు మైసూర్ హోటల్ లో.. ఏకంగా ఇద్దరు వీడియోలలో కనబడటం నరేష్ మూడో భార్య రచ్చ చేయడంతో… ఆ ఇద్దరి హీరోల సినిమాల నిర్మాతలు పవిత్ర లోకేష్ నీ పక్కన పెట్టేసినట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే నరేష్ గొడవ పవిత్ర లోకేష్ కెరియర్ నీ డేంజర్ జోన్ లో నెట్టేస్తున్నట్టు ఉంది.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

13 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

36 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago