NewsOrbit
సినిమా

నాగార్జున‌తో న‌య‌న జోడి


కింగ్ నాగార్జున ఈ ఏడాది రెండు సినిమాల‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నాడు. ఇప్ప‌టికే రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `మ‌న్మ‌థుడు 2` సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. దీంతో పాటు సోగ్గాడే చిన్ని నాయ‌నా సీక్వెల్‌గా `బంగార్రాజు` సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. డైరెక్ట‌ర్ క‌ల్యాణ్ కృష్ణ.. `బంగార్రాజు` ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నార‌ని టాక్‌. వివ‌రాల ప్ర‌కారం ఈ చిత్రంలో నాగార్జున జోడిగా స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ను న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ రీసెంట్‌గా న‌య‌న‌తార‌ను క‌లిసి పాత్ర‌ను వివ‌రించాడ‌ట‌. ఆమెకు కూడా న‌చ్చింద‌ట‌. కానీ ఆమె నిర్ణ‌యాన్ని ఇంకా చెప్ప‌లేదు. న‌య‌న‌తార గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. నాగార్జున‌తో బాస్‌, గ్రీకు వీరుడు చిత్రాలు త‌ర్వాత న‌య‌న‌తార న‌టించే హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య కూడా న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై నుండి ప్రారంభం అవుతుంద‌ట‌.

author avatar
Siva Prasad

Related posts

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Leave a Comment