NewsOrbit
సినిమా

Nayanthara: త‌ల్లి కాబోతున్న న‌య‌న‌తార‌.. అయోమ‌యంలో ఫ్యాన్స్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ నయ‌న‌తార త‌ల్లి కాబోతంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యాన్ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గ‌త కొన్నేళ్ల నుంచి న‌య‌న్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మొన్నీ మ‌ధ్య న‌య‌న్‌, విఘ్నేష్‌లు ఓ అమ్మవారి దేవాలయానికి వెళ్లారు.

అక్కడ పూజ ముగించుకున్న అనంత‌రం న‌య‌నతార నుదుటిన కుంకుమ పెట్టుకుని దర్శనమిచ్చింది. దీంతో విఘ్నేష్‌తో న‌య‌న్‌ పెళ్లి అయిపోయిందని, అయితే ఆ విషయాన్ని వారు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఇక ఇప్పుడు మ‌రో క్రేజీ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే న‌య‌న‌తార ప్రెగ్నెన్సీ.

సరోగసి ద్వారా తల్లి కావాలని నయన‌తార భావిస్తుంద‌ట‌. దీనికి విఘ్నేష్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ప్ర‌స్తుతం ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తమిళ మీడియా, వెబ్‌సైట్‌లలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంతో ఫ్యాన్స్ అయోమ‌యంలో ప‌డ్డారు. మ‌రి నిజంగానే స‌రోగ‌సి ద్వారా న‌య‌న్‌-విఘ్నేష్ తల్లిదండ్రులు కాబోతున్నారా..? లేక సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం పుకారేనా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

కాగా, న‌య‌న‌తార సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈమె చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `గాడ్ ఫాద‌ర్‌`లో కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేసేందుకు న‌య‌న్ ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

 

author avatar
kavya N

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri