Categories: సినిమా

Nayan-Vignesh: కాబోయే భ‌ర్త‌కు న‌య‌న్ ఖ‌రీదైన‌ గిఫ్ట్‌.. అదేంటో తెలుసా?

Share

Nayan-Vignesh: గ‌త ఆరేళ్ల నుంచీ ప్రేమాయ‌ణం నడిపిస్తున్న ల‌వ్ బ‌ర్డ్స్ న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్‌లు పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ అనే సినిమాతో న‌య‌న్‌-విఘ్నేశ్‌ల మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌య‌మే ప్రేమ‌గా మార‌గా.. ఇప్పుడు పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది. జూన్ 9 ఉద‌యం మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో అంగ‌రంగవైభ‌వంగా న‌య‌న్‌-విఘ్నేశ్‌ల వివాహం జ‌ర‌గ‌బోతోంది.తొలిక వీరిద్ద‌రూ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నార‌ట‌. కానీ, ప్రయాణ పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చనిపించడంతో వివాహ వేదికను మహాబలిపురానికి మార్చార‌ట‌. హిందూ మ‌రియు క్రిస్టియన్ సాంప్ర‌దాయాల ప్ర‌కారం న‌య‌న్‌-విఘ్నేశ్‌లు ఒక‌టి కాబోతున్నారు.

Nayanthara gives big gift to her fianc

ఇరు కుటుంబస‌భ్యులు, స‌న్నిహితుల‌తో పాటు ప‌లువురు సినీ తార‌లు, రాజ‌కీయ నాయ‌కులు కూడా వీరి వివాహానికి హాజరుకానున్నారు. ఇక‌పోతే న‌య‌న‌తార కాబోయే భ‌ర్త విఘ్నేశ్‌కు ఈ ఖ‌రీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇవ్వ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే సకల సౌకర్యాలతో, లగ్జరీగా నిర్మించిన ఇంటిని భర్త పేరు మీద నయనతార రిజిస్ట్రేషన్‌ చేయించిందట‌.

ఈ ఇంటి విలువ దాదాపు రూ. 20 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు. ఇప్పుడు ఆ ఇంటినే పెళ్లి కానుక‌గా భ‌ర్త‌కు ఇవ్వ‌బోతోంద‌ట‌. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. వివాహం అనంత‌రం న‌య‌న్‌-విఘ్నేశ్‌లో ఆ ఇంటిలోనే నివాసం ఉండ‌బోతున్నార‌ట‌.

 


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

45 seconds ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

53 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago