NewsOrbit
సినిమా

Balakrishna -Akhanda :బోయపాటి సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం?

Akhanda Updates: June 10 Surprise Planning

Balakrishna – Akhanda: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బాలకృష్ణ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇన్ని రోజులు ఈ సినిమా “BB3″టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.

nbk-akhanda-balakrishna-nandamuri-will-play-triple-role-in-boyapati-srinu-bb3-akhanda-movie
nbk akhanda balakrishna nandamuri will play triple role in boyapati srinu bb3 akhanda movie

ఉగాది పండుగ సందర్భంగా బోయపాటి శ్రీను బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “అఖండ”అనే పవర్ ఫుల్ టైటిల్ ను ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే తెరకెక్కిన “సింహ”, “లెజెండ్”చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టాయి. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ త్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం వినబడుతోంది.

బాలకృష్ణ త్విపాత్రాభినయం:

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు బాలకృష్ణ రెండు గెటప్ లను మాత్రమే పరిచయం చేశారు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ పోషించే అఘోర పాత్రను చూపించడంతో బాలకృష్ణ సినిమాలో త్విపాత్రాభినయం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా “హర హర మహదేవ్, శంభో శంకర అంటూనే కాలు దువ్వే నంది ముందు.. రంగు మార్చే పంది”  అంటూ బాలయ్య చెప్పిన ఒక్క డైలాగ్ ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులు అంచనా వేయవచ్చు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా ద్విపాత్రాభినయం చేసిన హీరోగా బాలకృష్ణ రికార్డు సొంతం చేసుకున్నారు.

ఇక ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో రానున్న అఖండ సినిమాలో ఏకంగా త్విపాత్రాభినయం చేయడంతో అభిమానులలో ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. మొత్తానికి బాలయ్య ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించడం సినిమాల లిస్టులోకి “అఖండ” సినిమా కూడా చేరిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇదివరకే బోయపాటి బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “సింహ” సినిమాలో బాలకృష్ణ తండ్రీకొడుకుల పాత్రలో సందడి చేశారు. అదేవిధంగా “లెజెండ్” సినిమాలో కూడా బాలకృష్ణ అన్నా, తమ్ముడి పాత్రలో ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఇక మూడో సినిమా “అఖండలో” కూడా బాలకృష్ణ త్విపాత్రాభినయం చేయడం విశేషం.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu