NewsOrbit
సినిమా

నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. సబ్ స్క్రిప్షన్ ఫ్రీ.. అయితే..!

news orbit in telugu,, telugu breaking news

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 83ఏళ్లు లేదా 1000 నెలల సబ్ స్క్రిప్షన్ ఉచితం అనే ఆఫర్ ప్రకటించింది. ఇందుకు వినియోగదారులు చేయాల్సింది ఏంటంటే ఓ గేమ్ ఆడి ఎక్కువ స్కోర్ చేయాలి. ‘ది ఓల్డ్ గార్డ్’ అనే వీడియో గేమ్ ఆడాలి. ఇప్పటికే ప్రారంభమైన ఈ వీడియో గేమ్ ఈనెల 17న 8గంటల నుంచి 19వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.

news orbit in telugu,, telugu breaking news
news orbit in telugu telugu breaking news

 

గత వారం నెట్ ఫ్లిక్స్ లో చార్లీజ్ థెరాన్ నటించిన ది ఓల్డ్ గార్డ్ మూవీ రిలీజ్ అయింది. థెరాన్ ప్లేట్లు ఆండీని తన సిబ్బంది నుంచి కాపాడే టాస్క్ ఇచ్చారు. గేమ్ ఆడుతూ వారిని కాపాడిన యూజర్స్ కు నెట్ ఫ్లిక్స్ అందించే ఆఫర్ పొందవచ్చు. కాకపోతే.. గేమ్ ఆడుతూ ఎక్కువ స్కోర్ చేయాలి.

 

ఇందులో భాగంగా పెద్ద, డబుల్ బ్లేడెడ్ గొడ్డలితో ఎక్కువమందిని హతమార్చాలి. శత్రువుల నుంచి తనను తాను కాపాడుకుంటూ ఎక్కువ స్కోర్ చేయాలి. శత్రువులను హతమార్చే సమయంలో మీపై దాడి జరిగితే స్కోర్ తగ్గిపోతుంది. జాగ్రత్తగా ఆడి స్కోర్ సాధించాల్సి ఉంటుంది.

 

author avatar
Muraliak

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri