NewsOrbit
Featured సినిమా

Karthika Deepam Doctor Babu : ఆ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన డాక్టర్ బాబు… తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

netizens-troll-karthika-deepam-doctor-babu-alias-nirupam-paritala-for-video-message

Karthika Deepam Doctor Babu : బుల్లితెర సీరియల్స్ లో టాప్ వన్ సీరియల్ గా మంచి రేటింగ్ ను సంపాదించుకుంటున్న సీరియల్ ఏదంటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది, స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం అని చెప్పవచ్చు. ఈ సీరియల్ కి ఉన్న పాపులారిటీ వేరే సీరియల్స్ కు లేదు.

ఈ సీరియల్ అంతలా పాపులారిటీ సంపాదించుకోవడానికి గల కారణం ఈ సీరియల్ లోని, వంటలక్క, డాక్టర్ బాబు, మౌనిత, సౌందర్య వంటి పాత్రలు కారణమని చెప్పవచ్చు. ఈ సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటించే వంటలక్కకి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

netizens-troll-karthika-deepam-doctor-babu-alias-nirupam-paritala-for-video-message
netizens troll karthika deepam doctor babu alias nirupam paritala for video message

అయితే మహిళా దినోత్సవం సందర్భంగా కార్తీక్ దీపం డాక్టర్ బాబు ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో డాక్టర్ బాబును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…

మీరు లేకుండా మేము ఉండలేము:

మీరు లేకుండా మేము ఉండలేమని తెలిసిన మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతాము, మీ పట్ల ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తాము, మిమ్మల్ని ఏడిపిస్తాము. మీరు దేనినైనా సృష్టిస్తారు, మేము నాశనం చేస్తాం. మీరు ప్రేమిస్తారు, మేము మోసం చేస్తాము. అయినా ఎంతో ఓపికగా మమ్మల్ని భరిస్తున్నారు. మీకు మరింత గౌరవం దక్కాలంటే ముందుగా మార్పు మాలో రావాలి మీకు ఎంతో గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వీడియోలు షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కార్తీక్ నటిస్తున్న కార్తీకదీపం సీరియల్ లో అనుమానంతో దీపను ఎంతగానో హింసిస్తున్నాడు. ఈ సీరియల్ లో కట్టుకున్న భార్యను కష్టాలపాలు చేస్తూ నిత్యం తనని బాధ పెడుతున్న కార్తీక్ ను నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. కొందరు ముందుగా మీరు వంటలక్కను గౌరవించడం నేర్చుకోండి అనగా, మరికొందరు వంటలకు తప్ప అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బాబు అడ్డంగా దొరికిపోయాడు.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri