NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: కథలు పాతవే మహేశ్ కోసం కొత్తగా తయారవుతున్నాయి..!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో ఇప్పటివరకు పర భాషా చిత్రాలను రీమేక్ చేసింది లేదు. ముందు నుంచి ఆయనకు రీమేక్ సినిమాల ఆసక్తి ఉండదు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేశ్, నాగార్జున సహా మిగతా చాలామంది హీరోలు తమిళ, మలయాళం సహా మిగతా భాషలలో భారీ సక్సెస్ సాధించిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్ సినిమాలే.

new stories are developed from old stories for mahesh-babu
new stories are developed from old stories for mahesh babu

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు కూడా తమిళం, మలయాళం భాషలలో హిట్ సాధించిన సినిమాల ఆధారంగా తెరకెక్కుతున్నవే. కానీ, మహేశ్ కెరీర్‌లో అలా చెప్పుకునే రీమేక్ చిత్రాలు లేకపోవడం విశేషం. చేయకూడదనే రూల్ ఏమీ పెట్టుకోలేదు. కానీ, చేయడం మాత్రం ఆసక్తి లేదని ఇప్పటికే చెప్పిన సందర్భాలున్నాయి. కానీ, పాత కథలతో మాత్రం బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. పాత కథను ఇప్పటి తరానికి తగ్గట్టు మారిన టెక్నాలిజీని వాడుకొని ..తన ఇమేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొని సినిమా చేసి హిట్ అందుకున్నారు.

Mahesh Babu: అదే మహేశ్‌కు బాగా కలిసి వస్తుంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన పోకిరి సినిమా గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన స్టేట్ రౌడీ సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఇక వరుస హిట్స్ వస్తున్న సమయంలో కొరటాల శివ శ్రీమంతుడు సినిమాను మహేశ్‌తో చేసి హిట్ ఇచ్చాడు. అయితే, ఇది కొత్త కథేమీ కాదు. 1984లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘జననీ జన్మభూమి’ సినిమా తాలూకా ఛాయలు కనిపిస్తాయి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ, మహేశ్ ఇదే కథ ఆధారంగా శ్రీమంతుడు చేసి హిట్ సాధించాడు. ఇలా కథ పాతదే అయినా కూడా మహేశ్ ఇమేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొని కొత్తగా చూపిస్తున్నారు. అదే మహేశ్‌కు బాగా కలిసి వస్తుంది.

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu