NewsOrbit
సినిమా

RRR: RRRని వెంటాడుతున్న ఫీవర్?

RRR: RRR గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఇండియాలో ఎక్కడికెళ్ళి RRR అని చెప్పినా వెంటనే మనకు రాజమౌళి పేరు వినబడుతుంది. జూనియర్ NTR, రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రమే RRR. యావత్ దేశమంతా ఈ చిత్రం కోసమే ఎదురు చూస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అయిపోయి విడుదలకు సిద్ధమైనా తొలి నుంచి కూడా ఈ చిత్రానికి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. తాజాగా మరో సమస్య ఈ చిత్రాన్ని వేధించడం బాధాకరం.

Bank Rules: కొత్తగా మారిన బ్యాంక్ విధివిధానాలు తెలుసుకోండి.. పెనాల్టీ లేకుండానే విత్‌డ్రా!

RRR: తాజా సమస్య ఇదే:

కరోనా కారణం వలన ఇప్పటి వరకు విడుదల వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇపుడు ఆ డేట్ కూడా ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఒకింత సమస్యగా మారింది. ఎందుకంటే, మార్చి నెల అంటే పరీక్షల సీజన్ అన్న సంగతి తెలిసినదే. విద్యార్థులందరూ పరీక్షల ప్రిపరేషన్, ఎక్సమ్ మూడ్ లో ఉంటారు. అందువలన ఈ సమయంలో ఎక్కువగా సినిమాలు విడుదల కావు. బేసిగ్గా సినిమాలు ఎక్కువగా ఏప్రిల్ నెలలో విడుదల అవుతూ ఉంటాయి.

Chandrababu: వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణ హాని ..చంద్రబాబు సంచలన ఆరోపణ..
మరో సమస్య:

ఇక్కడ అదే డేట్ కి విడుదల అనుకుంటే, మరో సమస్య వచ్చి పడింది. అవును.. యువత ఎంతగానో ఇష్టపడుతున్న క్రికెట్. మార్చి చివరి వారంలో కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో IPL ప్రారంభం కానుంది. IPLలో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. దీంతో, ఈ టోర్నీపై అనేక అంచనాలు వున్నాయి. సుదీర్ఘంగా ఈ ఆటలు కొనసాగనున్నాయి. ఓ వైపు పరీక్షలు, మరోవైపు IPL, తమ చిత్రంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని సదరు చిత్ర నిర్మాతలు కలవరపడుతున్నారు. ఇక వీటన్నింటి నేపథ్యంలో ఏం జరగబోతోందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Saranya Koduri

Yamuna: సీరియల్ యాక్టర్ యమునా భర్త, పిల్లల్ని చూశారా.. చూస్తే పక్కా షాక్ అవ్వాల్సిందే..!

Saranya Koduri

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Saranya Koduri

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

Sr NTR: ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Krishna: అన్నగారిని రాజకీయాల్లో అణిచివేయడానికి అటువంటి ప్లాన్స్ వేసిన కృష్ణ.. ఏం తెలివితేటలు రా బాబు..!

Saranya Koduri

Big Boss 8: మరోసారి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన శివాజీ, అమర్, ప్రశాంత్… ఈసారి మినిమం ఉంటుంది అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella