NewsOrbit
సినిమా

Niharika : చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరు గుర్తుపట్టారా..! వైరల్ గా మారిన ఫోటో!

niharika-konidela-shares-adorable-pic-with-sushmita-konidela-marriage-photos

Niharika :  సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఇంటి నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో తనదైన శైలిలో మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు రికార్డ్ బ్రేక్ చేసిన ఘనత మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక దక్కించుకుందని చెప్పవచ్చు. బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నిహారిక తర్వాత పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ, హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.అయితే గత ఏడాది డిసెంబర్ 9న నిహారిక జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాక కూడా తన భర్తతో కలిసి వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

niharika-konidela-shares-adorable-pic-with-sushmita-konidela-marriage-photos
niharika konidela shares adorable pic with sushmita konidela marriage photos

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిహారిక తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు.పెళ్లయిన తర్వాత కూడా నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. నిహారిక ఇంస్టాగ్రామ్ లో 1.9 మిలియన్ మంది ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే నిహారిక తాజాగా తన చిన్నప్పటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన అక్కయ్య పెళ్లిలో ఎంతో ముద్దుగా ఉన్న నిహారిక..

నిహారిక తాజాగా మెగాస్టార్ పెద్ద కూతురు, తన అక్క సుస్మిత పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. సుస్మిత పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోలో నాగబాబు దంపతులతో పాటు, వరుణ్ తేజ్, నిహారిక కూడా ఉన్నారు. నిహారిక ఈ ఫోటోలో ఎంతో క్యూట్ గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ మెగా అభిమానులను ఆకట్టుకుంది. మొత్తానికి నిహారిక తన అక్క పెళ్లిలో చిన్నప్పుడు ఎంతో హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం నిహారిక చిన్నప్పుడు ఎంత అందంగా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.

Related posts

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri