NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ ని సలహా అడిగిన నితిన్..??

మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి కొద్ది నెలలపాటు ఖాళీగా ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడిప్పుడే షూటింగులకు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. లాక్ డౌన్ ప్రకటించే సమయానికి జార్జియాలో షూటింగ్ లో ఉన్నారు ప్రభాస్. విషయం తెలియగానే వెంటనే ఇండియాకి రిటన్ అయి క్వారంటైన్ అయ్యారు. దీంతో అప్పుడు ఆపు చేసిన “రాధే శ్యామ్” షూటింగ్ ని పూర్తి చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యారు. అందుకోసం ఈనెల చివరిలో ఇటలీకి బయలుదేరడానికి ప్రభాస్ రెడీ అయ్యారు.

ప్రభాస్, నితిన్ లను బుక్ చేసేసిన రానా..!Rana links his Marriage to Prabhasఅక్టోబర్ నుండి ఇటలీలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. జరగబోయే షెడ్యూల్లో ప్రభాస్ తో పాటు పూజా హెగ్డే కూడా పాల్గొనబోతున్నారు. ఇటలీలో ప్రభాస్ పూజ హెగ్డే లపై కీలకమైన సన్నివేశాలను ఈ సినిమా యూనిట్ చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ తర్వాత ఇటలీకి కొత్త పెళ్లి కొడుకు మిషిన్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే “రంగ్ దే” షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళనున్నారట.

 

ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే ఇటలీలో అనేక ప్రాంతాలను ప్రభాస్ చుట్టడంతో… నితిన్ తన కొత్త సినిమా కోసం ప్రభాస్ ని సలహా అడిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ తర్వాత ఆ దేశంలో ఏటువంటి జాగ్రత్తలు పాటించాలి వంటివాటిపై ముందుగానే ప్రభాస్ సలహాని నితిన్ తీసుకున్నట్లు సమాచారం. లాక్ డౌన్ ముందు తర్వాత ఇటలీలో పరిస్థితులు మారటంతో… అంతకు ముందునుండే ఇటలీలో ప్రభాస్ షూటింగ్ చేస్తున్న తరుణంలో నితిన్ తన కొత్త సినిమా కోసం కరోనా రూల్స్ విషయంలో హెల్ప్ అడిగినట్లు సమాచారం.  

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri