NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఈ విషయంలో తెగ ఫీల్ అవుతున్నా నిత్యామీనన్..!!

Bheemla Naayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “బీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటించిన నటనకు అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. పవన్ రానా మధ్య హై ఓల్టేజ్ సన్నివేశాలు… గతంలో నటించిన బద్రి సినిమాలో ప్రకాష్ పవన్ మధ్య… వచ్చిన సన్నివేశాలను.. తల పించినట్లు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమాల్లో హీరోయిన్ నిత్యామీనన్ సినిమా విజయం సాధించినా గాని ఒక విషయంలో తెగ ఫీల్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Nithya Menon upset with 'Bhimla Nayak'; Dissatisfaction with Directors | Nithya Menen Angry Over Bheemla Nayak Over Her Character Neglected Movie | pipanews.com

సినిమాలో పవన్ భార్యగా నటించిన నిత్యామీనన్…”బీమ్లా నాయక్” కి తగ్గట్టుగానే తన లో కూడా టెంపర్ ఉందని నాయక్ లో సగం కాదని… తనదైన శైలిలో డైలాగ్ చెప్పడం జరిగింది. ఆ రీతిగానే సినిమాలో పవన్ భార్యగా సహజ సిద్ధమైన శైలిలో నటించడం జరిగింది. అంతా బాగానే ఉన్నా కానీ సినిమాలో అంత ఇష్టం ఏందయ్యా అనే సాంగ్ సినిమాలో లేకపోవటం పట్ల ఆమె తెగ ఫీల్ అయిందట. ఈ పాటకి బయట మంచి రెస్పాన్స్ వచ్చింది.

Essence Of Bheemla Nayak: 'Adavi Thalli' Song From This Pawan Kalyan And Rana Daggubati Starrer Is Out

కానీ సినిమాలో… తన పాత్రకి దగ్గరగా ఉండే హిట్ సాంగ్ తీసేయడం నిత్యా మీనన్ నీ ఎంతగానో బాధించినట్లు వార్తలు వస్తున్నాయి. సాంగ్ తీసేయడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ తర్వాత సినిమా హిట్ అయినా ప్రమోషన్ కార్యక్రమాలకు.. నిత్యామీనన్ రావటం లేదని టాక్. ఇదిలా ఉంటే సినిమా భారీ సక్సెస్ సాధించడంతో త్వరలో అతి పెద్ద సక్సెస్ మీట్ పెట్టే ఆలోచనలో సినిమా హీరో అయి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ఫంక్షన్ జరిగితే నిత్యామీనన్ వస్తుందో రాదో అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Related posts

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu