NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ లో ఎంతమంది కంటెస్టెంట్ లు ఉన్నా, వీళ్ళ కోసమే మీరు టీవీ చూడబోతున్నారు..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది బిగ్ బాస్ షో. గత మూడు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం తోపాటు టిఆర్పి రేటింగ్స్ కూడా రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. దీంతో త్వరలో స్టార్ట్ కానున్న సీజన్ ఫోర్ అదరగొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. వంద రోజులకు పైగా బుల్లితెర అభిమానులను అలరించనున్న ఈ షోలో 14 మంది కంటెస్టెంట్ లు పాల్గొంటున్నారు.

Bigg Boss Telugu 4: Nagarjuna Says Shooting For The Promo Was 'Wow'అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది కంటెస్టెంట్ లు ఉన్న ఎక్కువగా మాత్రం టెలివిజన్ రంగంలో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యాంకర్ లకి షో నిర్వాహకులు పెద్దపీట వేసినట్లు సమాచారం. ఈసారి సీజన్ ఫోర్ లో చాలా వరకు సినీ గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి…. టెలివిజన్ రంగంలో ప్రముఖులకు సరైన గౌరవం ఇచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 6వ తారీకు నుండి ప్రారంభం కానున్న ఈ షోలో హౌస్ లో ఎంటర్ కాబోతున్న కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ 14 మంది పేర్లు లిస్ట్ గమనిస్తే…

 

  1. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి (TV9 News Presenter Devi)
  2. యాంకర్ లాస్య మంజునాథ్ (anchor lasya manjunath)
  3. జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
  4. గంగవ్వ (YouTube Gangavva)
  5. కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ (Amma Rajasekhar)
  6. సింగర్ నోయల్ (Noel Singer)
  7. హీరోయిన్ మొనాల్ గుజ్జార్ (Actress Monal Gajjar)
  8. యాంకర్, యూట్యూబ్ సంచలనం దేత్తడి హారిక (Dethadi Harika)
  9. యాంకర్ అరియానా గ్లోరీ (Anchor Ariyana Glory)
  10. యాంకర్ తనూజా పుట్టాస్వామి (Anchor Thanuja Puttaswamy)
  11. టీవీ నటుడు సయ్యద్ సోహైల్ (Syed Sohel Ryan)
  12. యూట్యూబ్ స్టార్ మెహబూబా దిల్ సే (mehaboob dil se)
  13. కరాటే కళ్యాణి (Karate Kalyani)
  14. డైరెక్టర్ సూర్య కిరణ్ (Director Surya Kiran)

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri