సినిమా

Bahubali Pushpa: అడ్డంగా బద్దలైన బాహుబలి అతిపెద్ద రికార్డ్ .. ప్రభాస్ కి చెమటలు పట్టిస్తూ అల్లూ అర్జున్ అతిపెద్ద విజయం !

Share

Bahubali Pushpa: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిశ దశ మార్చేసిన సంగతి తెలిసిందే. ఒక్క భారతీయ చలన చిత్ర రంగం యొక్క రూపురేఖలు మాత్రమే కాక టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు ప్రభాస్ స్థాయిని కూడా పెంచడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమా అద్భుత ఆవిష్కృతం గా మారింది. అటువంటి ఈ సినిమా సృష్టించిన రికార్డులను తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాలతో బ్రేక్ చేసేస్తున్నాడు.

Pushpa vs Bahubali: Pushpa 2 will break the records of Bahubali 2? Manish Shah announced, challenges Prabhas in gestures

తాజాగా బాహుబలి సినిమా మలయాళం ఇండస్ట్రీ లో క్రియేట్ చేసిన అతి పెద్ద రికార్డు.. పుష్ప సినిమా అధిగమించినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్. ఏమాత్రం హడావిడి లేకుండా పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మన హీరోలకు దీటుగా కలెక్షన్లు సాధిస్తూ మరోపక్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అదే రీతిలో కలెక్షన్లు సాధిస్తూ ఉండటంతో బన్నీ పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కేరళ మరియు తమిళనాడు, కన్నడ లో పుష్ప ఎత్తున కలెక్షన్లు సాధిస్తుంది.

Pushpa Hindi Beats Baahubali at Box Office in Its Third Week - Check Detailed Collection Reportఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కూడా పుష్ప సినిమా లో డైలాగులు తగ్గేదేలా.. వంటి వాటిని సోషల్ మీడియాలో వీడియోల రూపంలో చేస్తూ ఉండటంతో సినిమాకి ప్రమోషన్ ఇంటర్నేషనల్ లెవల్లో వస్తూ ఉంది. దీంతో బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ప్రభాస్ కి చెమటలు పట్టించే రీతిలో అల్లు అర్జున్ పుష్పతో అతిపెద్ద విజయం.. తన కెరియర్ లో నమోదు చేసుకుంటూ ఉన్నాడు. మరోపక్క దేశవ్యాప్తంగా పేరు గాంచిన నిర్మాణ సంస్థలు బన్నీతో సినిమాలు చేయడానికి భారీ ఎత్తున రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ బన్నీ కోసం 100 కోట్లు ఆఫర్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్లు.. పాన్ ఇండియా నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి మంతనాలు జరుపుతున్నట్లు లేటెస్ట్ టాక్.


Share

Related posts

Prabhas : ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా…స్పీడ్ పెంచేసిన ప్రభాస్..!!

sekhar

చివరికి మిగిలేది ఎవరో…

Siva Prasad

Radhe Shyam: `రాధేశ్యామ్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా హిట్టా..? ఫ‌ట్టా..?

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar