Categories: సినిమా

Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్..!!

Share

Rajamouli: “బాహుబలి”(Bahubali) సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించాడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli). ఇప్పటివరకు తీసిన సినిమాలలో ఒక ఫ్లాప్ లేని డైరెక్టర్ గా తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న జక్కనతో…దేశ వ్యాప్తంగా ఉన్న పళ్ళు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోల సినిమాలు చేయడానికి క్యూ కట్టే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇదిలా ఉంటే బాహుబలి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలో… దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ “మహాభారతం” అని రాజమౌళి చెప్పడం తెలిసిందే.

అయితే ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా చేస్తున్నారు. జనవరి ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతుంది. దాదాపు కొన్ని వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే.. ఇంకా కొద్ది రోజులు మాత్రమే విడుదల అవటానికి టైం ఉండటంతో రాజమౌళి, చరణ్, తారక్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో అంతకు ముందు పలు వేదికల్లో మహాభారతం(Mahabaratham)లో కర్ణుడి పాత్రలో ప్రభాస్ ని చూడాలనుకుంటున్నాను అని రాజమౌళి చెప్పడం తెలిసిందే.

కాగా తాజాగా ప్రభాస్(Prabhas)తో పాటు మహాభారతంలో ఎన్టీఆర్(NTR), చరణ్(Charan) కూడా నటిస్తారని వాళ్లకు సంబంధించిన పాత్రలు ఇప్పుడే చెప్పలేను. కానీ కచ్చితంగా ఈ ఇద్దరు హీరోలు తన డ్రీమ్ ప్రాజెక్ట్ “మహాభారతం”లో ఉంటారని రాజమౌళి “RRR” ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించి ఓ వేదికపై చెప్పినట్లు సమాచారం. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద హీరోలు కూడా మహాభారతం ప్రాజెక్టులో టెంపర్ చేయడానికి రాజమౌళి ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే రాజమౌళి RRR తర్వాత మహేష్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు. మహేష్ ప్రాజెక్ట్ అనంతరం “మహాభారతం” సినిమాని రాజమౌళి తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

60 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago